ABP Desam Top 10, 23 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
WhatsApp: వాట్సాప్ గ్రూప్‌కాల్స్‌లో మరో ఫీచర్ యాడ్ చేసిన మెటా - ఒకేసారి 15 మందితో!
వాట్సాప్ ఐవోఎస్‌లో గ్రూప్ కాల్స్ విషయంలో కొత్త అప్‌డేట్‌ను అందించారు. Read More
Threads Update: థ్రెడ్స్‌ది ఆరంభ శూరత్వమేనా? - ట్విట్టర్ దరిదాపుల్లోకి అయినా రాగలదా?
థ్రెడ్స్ యాప్ లాంచ్ అయినప్పుడు ట్విట్టర్‌కు పోటీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. తర్వాత ఏం అయింది? Read More
Diet Charges: తెలంగాణ వసతి గృహాల్లో డైట్ ఛార్జీలు పెంపు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
Diet charges for welfare hostel : తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలను పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జులై 22న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. Read More
Vaishnavi Chaitanya: ‘బేబీ’తో బడా ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య - ఆ ప్రముఖ నిర్మాణ సంస్థతో ఒప్పదం?
‘బేబీ’ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించింది వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది. తాజాగా ఈ అమ్మడు గురించి మరో బిగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More
సూర్య ‘కంగువా’ గ్లింప్స్, నితిన్ ‘ఎక్స్‌ట్రా’ ఫస్ట్‌లుక్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Asian Games Trials: మేం జోక్యం చేసుకోలేం - రెజ్లర్లకు తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామన్న అంతిమ్
19వ ఆసియా క్రీడలలో ట్రయల్స్ లేకుండా నేరుగా ఆడేందుకు అవకాశం పొందిన వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను పంపించే నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ న్యాయస్థానం తెలిపింది. Read More
Sakshi Malik: రెజ్లర్ల మధ్య కేంద్రం చిచ్చు! - నన్నూ ట్రయల్స్ లేకుండా పంపుతామన్నారు: సాక్షి మాలిక్
త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలకు స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ట్రయల్స్ లేకుండా నేరుగా పంపాలని ఇండియాన్ ఒలింపిక్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ నిర్ణయించడం దుమారానికి దారి తీసింది. Read More
Sugar Levels: పెరిగిన మీ షుగర్ లెవెల్స్‌ని త్వరగా తగ్గించే పండు ఇదే
షుగర్ లెవెల్స్ కొందరిలో అధికంగా ఉంటాయి. వాటిని తగ్గించడానికి అద్భుత ఔషధం అవకాడో. Read More
Stock Market: క్రాష్ కంటిన్యూ అవుతుందా? ఈ వారం ఫెడ్ మీటింగ్, Q1 ఫలితాల పైనే ఆధారం!
Stock Market: సోమవారం మార్కెట్లు ఎలా ఉంటాయోనన్న ఆందోళన మొదలైంది! మొత్తంగా ఈ వారం జరిగే కొన్ని ఈవెంట్ల పైనే ఈక్విటీ మార్కెట్ల భవితవ్యం ఆధారపడనుంది. Read More
ABP Desam Top 10, 23 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
23 Jul 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 23 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 23 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
23 Jul 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -