1. Top Headlines Today: డిఫరెంట్‌గా చంద్రబాబు ప్రచార వ్యూహం; తెలంగాణలో దివ్యాంగులకు గుడ్‌న్యూస్ - నేటి టాప్ న్యూస్

    నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

  2. Twitter Logo Change: ఆ పిట్టకు ఇక విముక్తి, ట్విట్టర్ లోగోను మార్చనున్న ఎలన్ మస్క్ - కొత్త డిజైన్ చూశారా?

    ట్విట్టర్‌‌లో కనిపించే ఆ క్యూట్ పిట్ట భవిష్యత్తులో కనిపించబోదు. దాన్ని కొత్త లోగోతో రిప్లేస్ చేసేందుకు ఎలన్ మస్క్ నిర్ణయించారు. మరి, ఆ లోగో ఏమిటో తెలుసా? Read More

  3. Whatsapp: వాట్సాప్‌లో ఈ ట్రిక్ తెలుసా? - నంబర్ సేవ్ చేయకుండానే!

    వాట్సాప్‌లో నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయడం ఎలాగో తెలుసా? Read More

  4. Diet Charges: తెలంగాణ వసతి గృహాల్లో డైట్‌ ఛార్జీలు పెంపు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

    Diet charges for welfare hostel : తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో రాష్ట్ర ప్రభుత్వం డైట్‌ ఛార్జీలను పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జులై 22న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. Read More

  5. Kanguva Glimpse: ‘ఒక్కడే ఒక్క వీరుడురా, యుద్ధమై ఉరుకు సూర్యుడురా’ - సూర్య ‘కంగువా’ గ్లింప్స్ వచ్చేసింది!

    సూర్య లేటెస్ట్ సినిమా ‘కంగువా’ గ్లింప్స్‌ను నిర్మాతలు విడుదల చేశారు. Read More

  6. Mouni Roy: హాస్పిటల్ బెడ్‌పై కదల్లేని స్థితిలో మౌనీ రాయ్ - ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీకి ఏమైంది?

    ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన మౌనీ రాయ్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోంది. తొమ్మిది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆమె రీసెంట్ గా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. Read More

  7. Asian Games Trials: మేం జోక్యం చేసుకోలేం - రెజ్లర్లకు తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామన్న అంతిమ్

    19వ ఆసియా క్రీడలలో ట్రయల్స్ లేకుండా నేరుగా ఆడేందుకు అవకాశం పొందిన వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను పంపించే నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ న్యాయస్థానం తెలిపింది. Read More

  8. Sakshi Malik: రెజ్లర్ల మధ్య కేంద్రం చిచ్చు! - నన్నూ ట్రయల్స్ లేకుండా పంపుతామన్నారు: సాక్షి మాలిక్

    త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలకు స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా‌లను ట్రయల్స్ లేకుండా నేరుగా పంపాలని ఇండియాన్ ఒలింపిక్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ నిర్ణయించడం దుమారానికి దారి తీసింది. Read More

  9. Sugar Levels: పెరిగిన మీ షుగర్ లెవెల్స్‌ని త్వరగా తగ్గించే పండు ఇదే

    షుగర్ లెవెల్స్ కొందరిలో అధికంగా ఉంటాయి. వాటిని తగ్గించడానికి అద్భుత ఔషధం అవకాడో. Read More

  10. Federal Reserve Rates: వడ్డీరేట్ల పెంపుకు ఫెడ్‌, ఐరోపా సెంట్రల్‌ బ్యాంకులు రెడీ! మళ్లీ వాత తప్పదేమో!

    Federal Reserve Rates: గ్లోబల్‌ ఎకానమీకి ఈ వారం అత్యంత కీలకం కానుంది. అమెరికా ఫెడ్‌, ఐరోపా, జపాన్‌ సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయాలు తీసుకున్నాయి. Read More