1. Minister Jogi Ramesh: "పవన్ కల్యాణ్ ను నమ్మితే జనసేన నట్టేట మునగడం ఖాయం"

    Minister Jogi Ramesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నమ్మితే కార్యకర్తలు నట్టేట మనగడం ఖాయమని మంత్రి జోగి రమేష్ తెలిపారు. అలాగే పవన్ కు తెలిసిందల్లా చెంచాగిరీ చేయడమేనన్నారు.  Read More

  2. WhatsApp New Feature: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇకపై కాల్స్‌ను కూడా!

    వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More

  3. Twitter Blue: ట్విట్టర్ బ్లూ టిక్ కావాలా నాయనా - మనదేశంలో ఎంత సమర్పించుకోవాలో తెలుసా?

    ట్విట్టర్ బ్లూ టిక్‌కు మనదేశంలో సబ్‌స్క్రిప్షన్ ఫీజు వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. Read More

  4. TS Inter Exam Dates 2023: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, తేదీల వివరాలివే

    TS Inter Exam Dates 2023: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ తాజాగా విడుదల చేసింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. Read More

  5. Sridevi Chiranjeevi: ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా’ - వాల్తేరు వీరయ్య కొత్త పాట వచ్చేసింది - బాస్ గ్రేస్ చూశారా?

    వాల్తేరు వీరయ్య సినిమాలో రెండో పాట ‘శ్రీదేవి చిరంజీవి’ విడుదల అయింది. Read More

  6. Umair Sandhu on Chiranjeevi: చిరంజీవిని అంకుల్ అంటూ ఉమైర్ సంధు వివాదాస్పద వ్యాఖ్యలు, తిట్టిపోస్తున్న మెగా ఫ్యాన్స్

    ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు, మరోసారి మెగాస్టార్ ను టార్గెట్ చేశారు. చిరంజీవి అంకుల్! 70 ఏండ్లున్న మీరు ఇంకా యంగ్ గా కనిపించలానే తాపత్రయం మనుకోవాలన్నారు. Read More

  7. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

    FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

  8. అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్

    2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More

  9. Vitamin D: విటమిన్-D వల్ల బరువు తగ్గుతారా? ఇది లోపిస్తే వచ్చే సమస్యలేంటో తెలుసా?

    విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. దాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కరిగించి మనల్ని నాజూకుగా ఉంచుతుంది. Read More

  10. Sugar Companies Shares: తీపి తగ్గని షుగర్‌ స్టాక్స్‌, స్వీట్‌ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఫుల్‌ ఖుషీ

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చిన తరుణంలో చక్కెర సంస్థలకు ఇది ఒక శుభవార్త. Read More