1. ABP Desam Top 10, 19 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Smartphone Privacy Tips: ఫోన్ మాట్లాడేటప్పుడు ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకోండి - లేకపోతే డేటా లీక్ అయ్యే అవకాశం!

    స్మార్ట్ ఫోన్ దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడేది బయటకు లీక్ అవుతుందా? ఒక్క చిన్న ట్రిక్‌తో దీన్ని ఆపవచ్చు. Read More

  3. Google Dark Web Reporting: డార్క్ వెబ్‌లో మీ డేటా ఉందా? - గూగుల్ ద్వారా తెలుసుకోండిలా!

    ‘గూగుల్ వన్’ ద్వారా డార్క్ వెబ్ రిపోర్టింగ్ సర్వీసును కూడా కంపెనీ అందిస్తుంది. Read More

  4. AP POLYCET: ఏపీ పాలిసెట్‌-2023 మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 23లోపు రిపోర్టింగ్‌కు అవకాశం

    ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి పాలిసెట్‌-2023 కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఎట్టకేలకు మొదటి విడత సీట్లను ఆగస్టు 18న అధికారులు కేటాయించారు. Read More

  5. ‘జైలర్’ బాక్సాఫీస్ కలెక్షన్లు, అల్లు అర్జున్‌కు నల్గొండలో గ్రాండ్ వెల్‌కమ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. SS Rajamouli: రాజమౌళి టూర్ల వెనుక అసలు కథ అదేనా? ఆ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ అయినట్లేనా?

    రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న తాజా చిత్రం SSMB29. ప్రస్తుతం జక్కన్న ఈ సినిమా స్క్రిప్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం మొదలయ్యే అవకాశం ఉంది. Read More

  7. Chess World Cup 2023: ప్రజ్ఞానంద హిస్టరీ! విషీ తర్వాత ప్రపంచ చెస్‌ సెమీస్‌కు భారతీయుడు!

    Chess World Cup 2023: చదరంగం యువరాజు ఆర్‌ ప్రజ్ఞానంద అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ కప్‌‌ సెమీస్‌ చేరిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. Read More

  8. Novak Djokovic: ట్రెండింగ్‌లో జకోవిచ్‌! యూఎస్‌ రిటర్న్‌ అదిరింది!

    Novak Djokovic: టెన్నిస్‌ గ్రేట్‌ నొవాక్‌ జకోవిచ్‌ (Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. సిన్సినాటీ ఓపెన్లో మొదటి మ్యాచ్‌ గెలిచాడు. Read More

  9. తీపి పదార్థాలతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు, చెబుతున్న కొత్త అధ్యయనం

    కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య తీపి పదార్థాలతో పెరుగుతుంది. Read More

  10. New Home Loan Rules : హోమ్ లోన్ కోసం చూస్తున్నారా ? ఆర్బీఐ పెట్టిన కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి

    హోమ్ లోన్ రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఇస్తున్న దాని కన్నా తక్కువ మొత్తం మంజూరు అవుతుంది. Read More