G20 summit 2022: భారత్‌కు జీ-20 అధ్యక్ష పగ్గాలు- ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం!
G20 summit 2022: వచ్చే ఏడాది జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష పగ్గాలను భారత్‌కు అప్పగించింది ఇండోనేసియా. Read More
Unknown Call ID: ఇకపై తెలియని కాల్స్ వచ్చినా, ఎవరు చేశారో ఇట్టే తెలిసిపోతుంది - ఇదిగో ఇలా!
ఒక్కోసారి తెలియని ఫోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తుంటాయి. వాటిలో కొన్ని థ్రెటెన్ కాల్స్ ఉంటాయి. ఎవరు చేశారో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవు అంటోంది ట్రాయ్! Read More
వీఎల్‌సీ మీడియా ప్లేయర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - బ్యాన్ ఎత్తేసిన ప్రభుత్వం!
వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్ సైట్‌ను కేంద్ర ప్రభుత్వం అన్‌బ్లాక్ చేసింది. Read More
TS General Holidays: 2023 సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం, సెలవులు ఎన్నిరోజులంటే?
2023 సంవత్సరానికి సంబంధించి సాధారణ, ఆప్షనల్, నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 28 సాధారణ, 24 ఐచ్ఛిక, 23 ఎన్‌ఐ సెలవులు ఉన్నాయి. Read More
Vijay Devarakonda : అవయవాలు అన్నీ దానం చేస్తున్నా - మరోసారి మానవత్వం చాటిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. సమాజానికి స్ఫూర్తి ఇచ్చేలా మంచి నిర్ణయం తీసుకున్నారు. తన అవయవాలు దానం చేసినట్టు తెలిపారు. Read More
Shobhita Dhulipala: మా తెనాలి ప్రజలంతా గర్వించేలా చేశారు - కృష్ణకు శోభితా ధూలిపాల తెలుగులో నివాళ్లు
కృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణ మరణంపై నటి శోభిత ధూళిపాల ఇలా స్పందించింది. Read More
Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!
Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Read More
Sania Shoaib Divorce: సానియా- షోయబ్ ఓటీటీ టాక్ షో- విడాకుల వార్తలు ఊహాగానాలేనా!
Sania Shoaib Divorce: సానియా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనా అనే అనుమానాలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఉర్దూ ఓటీటీ కోసం ఒక టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. Read More
ఆ వెలుగుల వల్ల డయాబెటిస్ వస్తుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన పరిశోధకులు
వెలుగు వల్ల డయాబెటిస్ వస్తుందా? మరీ విడ్డూరం కాకపోతే అనుకుంటున్నారా? అయితే, మీరు పరిశోధకులు ఏం చెప్పారో తెలుసుకోవల్సిందే. Read More
Cryptocurrency Prices: క్రిప్టో అంటేనే భయమేస్తోంది! మేజర్ కాయిన్లన్నీ నష్టాల్లోనే..!
Cryptocurrency Prices Today, 16 November 2022: క్రిప్టో మార్కెట్లు బుధవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More
ABP Desam Top 10, 16 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
16 Nov 2022 09:09 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 16 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 16 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
16 Nov 2022 09:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -