ABP Cvoter Opinion Poll 2024: ఆ రాష్ట్రాల్లో బీజేపీదే హవా - ABP CVoter ఒపీనియన్ పోల్ అంచనాలివే
Lok Sabha Elections Opinion Poll 2024: లోక్‌సభ ఎన్నికల్లో అసోంలో బీజేపీ హవాయే కొనసాగుతుందని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. Read More
Nothing Phone 2a Sale: అత్యంత చవకైన నథింగ్ ఫోన్ సేల్ ప్రారంభం - రూ.20 వేలలో బెస్ట్ ఫోన్!
Nothing Phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. Read More
Poco X6 Neo 5G: రూ.15 వేలలోపే 108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న 5జీ ఫోన్ - పోక్ ఎక్స్6 నియో 5జీ వచ్చేసింది!
Poco New Phone: పోకో ఎక్స్6 నియో 5జీ మొబైల్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.15 వేలలోపే ఉండటం విశేషం. Read More
AP KGBV: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం
AP KGBV Admission 2024: అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్‌లు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ వర్గాల బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Read More
సల్మాన్, మురుగదాస్ సినిమా అప్‌డేట్, ‘కార్తీకదీపం 2’ టెలికాస్ట్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Jyothika, Suriya Assets : సూర్య, జ్యోతిక ఆస్తులు అన్ని కోట్లా? భార్యాభర్తలు బాగానే సంపాదిస్తున్నారుగా!
Jyothika, Suriya Properties: సూర్య, జ్యోతిక సినిమా ఇండస్ట్రీలో క్యూట్ కపుల్. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇద్దరు ఆస్తులు కూడా బాగానే కూడబెట్టారట. ఆ వివరాలివే.. Read More
PV Sindhu: రెండో రౌండ్‌కు పీవీ సింధు, ప్రణయ్ అనూహ్య ఓటమి
All England Championship: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌కు చేరింది. Read More
Virat Kohli : టీ-20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీని చూడలేమా?
T20 World Cup 2024: టీంఇండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో గెలిపించాడు విరాట్‌కోహ్లీ. గత ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆట తీరు చూసిన ఎవరైనా టీంకి విరాట్ ఎంత కీలకమో చెప్పొచ్చు Read More
Alia Bhatt Favorite Desert : ప్రెగ్నెన్సీ సమయంలో బెంగాలీ స్వీట్‌పై మనసు పడేసుకున్న ఆలియా.. రెసిపీ ఇదే
Bengali Sweet Recipe : ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది ఫుడ్ క్రేవింగ్స్తో ఉంటారు. అలాగే ఆలియా భట్‌కి కూడా రాహా కడుపులో ఉన్నప్పుడు ఓ బెంగాలీ స్వీట్ మీద ఎక్కువ మనసు ఉండేదట.. Read More
Bitcoin: జయహో బిట్‌కాయిన్, ఈ జైత్రయాత్రలో వెండి కూడా వెనుకబడిందిగా!
ఈ భీకర ర్యాలీ వల్ల బిట్‌కాయిన్ వైపు పెట్టుబడిదార్లు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు, పెట్టుబడుల మొత్తం అనూహ్యంగా పెరుగుతోంది. Read More
ABP Desam Top 10, 13 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
13 Mar 2024 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 13 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 13 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
13 Mar 2024 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -