Kodi Pandelu Sankranti : కోడిపందేలకు కాకతీయుల నాటి నుంచి చరిత్ర - ఈ డీటైల్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Sankranti : సంక్రాంతి సమయంలో జరిగే కోడి పందేలకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. రాజ్యాలు, యుద్ధాల్లో కూడా కోడిపందేల ప్రస్తావన ఉంది. Read More
Honor 90 5G: రూ.40 వేల ఫోన్ రూ.20 వేలలోపే - హానర్ 90పై బంపర్ ఆఫర్!
Honor 90 5G Price Cut: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభించింది. హానర్ 90 5జీని రూ.20 వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More
Whatsapp Sankranti Wishes: వాట్సాప్‌లో హ్యాపీ సంక్రాంతి స్టిక్కర్లు పంపడం ఎలా?
Whatsapp Sankranti Stickers: వాట్సాప్‌లో సంక్రాంతి విషెస్ చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇలా స్టిక్కర్ల రూపంలో చెప్పండి. Read More
Model School Admissions: తెలంగాణ 'మోడల్ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. Read More
Saindhav Movie Review - సైంధవ్ రివ్యూ : సైకోగా వెంకటేష్ ఎలా చేశారు? ఆయన 75వ సినిమా హిట్టా? ఫట్టా?
Saindhav Review In Telugu: విక్టరీ వెంకటేష్ 75వ సినిమా సైంధవ్. 'హిట్' సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను తీశారు. సంక్రాంతి కానుకగా నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? Read More
Yatra 2: 'యాత్ర 2'లో వైఎస్ షర్మిల - అన్నయ్య సినిమాలో చెల్లికి చోటు లేదా?
YS Sharmila Roles In Yatra 2: వైఎస్ జగన్ జీవితంలో కీలక ఘట్టాల ఆధారంగా రూపొందిన సినిమా 'యాత్ర 2'. ఇందులో మరి ఆయన సోదరి వైఎస్ షర్మిల రోల్ ఉంటుందా? అసలు మ్యాటర్ ఏమిటంటే? Read More
Malaysia Open: మనల్ని ఎవడ్రా ఆపేది? సెమీస్‌లోకి దూసుకెళ్లి సాయిరాజ్-చిరాగ్
Malaysia Open 2024: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కొత్త సీజన్‌లో కూడా జోరు కొనసాగిస్తోంది. Read More
Australia Open 2024: బ్యాట్ పట్టిన జకో, రాకెట్ పట్టిన స్మిత్
Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ టెన్నీస్‌లో తన ప్రావీణ్యాన్న చాటగా... టెన్నీస్ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ క్రికెట్‌లో సత్తా చాటాడు. Read More
Makar Sankranti Outfits : సంక్రాంతికి ఈ డ్రెస్‌లు సెలక్ట్ చేసుకుంటే పండుగంతా మీ దగ్గరే ఉంటుంది
Sankranthi Dresses : పండుగల సమయంలో అమ్మాయిలకు ఉండే అతి పెద్ద పని డ్రెస్‌లను ఎంచుకోవడం. ఈ సంక్రాంతికి ట్రెడీషనల్ లుక్‌ని ఇలా ట్రెండీగా సెట్ చేసేయండి. Read More
Latest Gold-Silver Prices Today: రూ.63 వేలు దాటి దూసుకెళ్తున్న గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 13 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
13 Jan 2024 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 13 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 13 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
13 Jan 2024 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -