1. అటల్ సేతు వంతెనని ప్రారంభించిన ప్రధాని మోదీ, 2 గంటల ప్రయాణం 20 నిముషాల్లోనే

    Atal Setu Inauguration: దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతుని ప్రధాని మోదీ ప్రారంభించారు. Read More

  2. Poco X6 Series: పోకో ఎక్స్6 సిరీస్ లాంచ్ చేసిన కంపెనీ - ధర ఎంతంటే?

    Poco X6 Series Launch: పోకో ఎక్స్6 సిరీస్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ మనదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More

  3. Redmi Note 13 5G Sale: రెడ్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ సేల్ ప్రారంభం - ధర ఎంతంటే?

    Redmi Note 13 5G Series Sale: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో నోట్ 13 5జీ సిరీస్‌ను ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. Read More

  4. Engineering Teaching: అధ్యాపకులు రెండు కళాశాలల్లో బోధించవచ్చు, ఆ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతి

    ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధన చేసే ఫ్యాకల్టీలు ఇకపై రెండు కాలేజీల్లోనూ బోధించే వెసులుబాటును ఏఐసీటీఈ కల్పించింది. కొత్తగా ఆఫ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే కళాశాలలు వారితో రెండుచోట్ల బోధన చేయించవచ్చు. Read More

  5. Hanuman Movie Review - హనుమాన్ రివ్యూ: తేజ సజ్జతో ప్రశాంత్ వర్మ తీసిన సూపర్ హీరో సినిమా

    Hanuman Review: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా 'హనుమాన్'. హనుమంతుడి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. Read More

  6. Guntur Kaaram Movie Review - గుంటూరు కారం రివ్యూ : మహేష్ ఎనర్జీ, ఆ మాస్ సూపర్, మరి సినిమా?

    Guntur Kaaram Review: సూపర్ స్టార్ మహేష్ బాబు, గురూజీ త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం'. ట్రైలర్, కుర్చీ మడతపెట్టి పాటలో మహేష్ మాస్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మరి, సినిమా? Read More

  7. Australia Open 2024: బ్యాట్‌ పట్టిన జకో, రాకెట్‌ పట్టిన స్మిత్‌

    Steve Smith : ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ టెన్నీస్‌లో తన ప్రావీణ్యాన్న చాటగా... టెన్నీస్ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ప్లేయర్‌ క్రికెట్‌లో సత్తా చాటాడు. Read More

  8. Sandeep Lamichhane: లామిచానేపై సస్పెన్షన్‌ వేటు,నేపాల్‌ క్రికెట్‌ సంఘం ప్రకటన

    Sandeep Lamichhane: అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన తొలి నేపాల్‌ ప్లేయర్ సందీప్ లామిచానెకు జైలు శిక్ష విధించడంతో నేపాల్‌ క్రికెట్‌ సంఘం అతడిపై నిషేధం విధించింది. Read More

  9. Highest Protein Vegetables: ఈ కూరగాయల్లో గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్స్ - డైలీ మీ ఆహారంలో చేర్చుకోండి

    Highest Protein Vegetables: అధిక ప్రొటీన్ ఆహారం అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది గుడ్లు. గడ్డులోనే అధిక ప్రోటీన్ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ గుడ్ల కంటే ఈ ఏడు ఆహారాల్లో ప్రొటీన్ ఉంటుంది. Read More

  10. Sensex Surging: సెన్సెక్స్ సరికొత్త ఆల్‌టైమ్‌ రికార్డు! అమాంతం ఎగబాకిన సూచీలు

    Stock Market Soars Today: నిఫ్టీ 21,928.25 వద్ద రికార్డు స్థాయిని చేరింది. ప్రారంభ ట్రేడింగ్‌లో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 492 పాయింట్లు పెరిగి 72,213.89 వద్ద ముగిసింది Read More