Haryana: హర్యానాలో తీవ్ర విషాదం, కల్తీ మద్యం తాగి 19 మంది మృతి
Haryana: కల్తీ మద్యానికి 19 మంది బలైన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. Read More
Whatsapp: వాట్సాప్ కాల్స్‌లో లొకేషన్ ట్రేస్ చేయచ్చని మీకు తెలుసా? - ఈ ఫీచర్ ఆన్ చేస్తే మీరు సేఫ్!
Whatsapp New Features: వాట్సాప్ కాల్స్ మాట్లాడే సమయంలో ఐపీ అడ్రెస్ హైడ్ చేసే ఫీచర్‌ను కంపెనీ తీసుకువచ్చింది. Read More
Google Pixel 7 Pro: గూగుల్ పిక్సెల్ 7 ప్రోపై ఫ్లిప్‌కార్ట్ సూపర్ ఆఫర్ - రూ.22 వేలలోనే!
Google Pixel 7 Pro Flipkart Offer: రూ. 70 వేలు విలువ చేసే గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20 వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More
IIT Admissions: 'ఐఐటీ' ప్రవేశాల్లో అమ్మాయిలు 19 శాతమే, సమగ్ర నివేదిక విడుదల
దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొత్తం 3,422 మంది అమ్మాయిలకు సీట్లు దక్కాయి. Read More
సీనియర్ నటులు, హీరో చంద్రమోహన్ మృతి, ‘దీపావళి’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Bigg Boss Telugu 7 Promo 2 - Day 69: హౌస్ మేట్‌గా ఎవరు పాసయ్యారు? ఎవరు ఫెయిల్ అయ్యారు? అందరి వేళ్లు రతిక వైపే!
Bigg Boss Telugu 7 Promo 2 : బిగ్ బాస్ రియాలిటీ షో రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది. 69వ రోజుకు సంబంధించి రెండో ప్రొమో విడుదల అయ్యింది. Read More
Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా
Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు సభ్యులకు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More
Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ
Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read More
Heal Your Heels : ఈ సింపుల్ చిట్కాలతో మీ పగిలిన పాదాలకు చెక్ పెట్టండి
Cracked Heels Treatment : మీ పాదాలు పగిలి చూసేందుకు అసహ్యంగా కనిపిస్తున్నాయా? ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. Read More
Gold-Silver Price 11 November 2023: బంగారం షాపులు కిటకిట - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Todays Silver Rate in Hyderabad: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 11 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
11 Nov 2023 09:01 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 11 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 11 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
11 Nov 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -