1. Sudha Murthy: ఆలయంలో ప్రసాదం వడ్డించిన సుధామూర్తి, సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా - వైరల్ అవుతున్న ఫోటో

    Sudha Murthy: కేరళలో పొంగళ వేడుకల్లో పాల్గొన్న సుధామూర్తి భక్తులకు ప్రసాదం వడ్డించారు. Read More

  2. Mobile Offer: ఫోన్ కొంటే బీరు ఫ్రీ - యూపీలో స్పెషల్ ఆఫర్ - చివరికి పోలీసుల ఏం చేశారు?

    ఫోన్ కొంటే బీర్ ఫ్రీ అనే ఆఫర్‌ను యూపీకి చెందిన ఒక దుకాణదారుడు ప్రకటించాడు. Read More

  3. YouTube Overlay Ads: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!

    ఓవర్ లే యాడ్స్ విషయంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Read More

  4. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు, సమ్మర్ హాలిడేస్ ఎప్పటినుంచంటే?

    తెలంగాణలోని పాఠశాలలకు మార్చి 15 నుంచి  ఒంటిపూట బడి విధానాన్ని అమలుచేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. Read More

  5. Rana Naidu Review: ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా వెంకటేష్, రానా - ‘రానా నాయుడు’ సిరీస్ ఎలా ఉంది?

    రానా నాయుడు వెబ్ సిరీస్ ఎలా ఉంది? Read More

  6. Ranbir Kapoor: భార్యగా కంటే తల్లిగానే తాను బెస్ట్ - భార్య అలియాపై రణ్‌బీర్ కామెంట్స్

    రణ్ బీర్ కపూర్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తమ కుమార్తె రాహా కపూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. Read More

  7. Usman Khawaja: నాలుగో టెస్టులో ఉస్మాన్ ఖవాజా కొత్త రికార్డు - ఆ ముగ్గురి సరసన!

    భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ సాధించిన ఉస్మాన్ ఖవాజా కొత్త రికార్డును సృష్టించాడు. Read More

  8. DCW Vs MIW Highlights: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై హ్యాట్రిక్ - ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎనిమిది వికెట్లతో విక్టరీ!

    ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. Read More

  9. Social Media: రోజూ జస్ట్ 15 నిమిషాలు మీ ఫోన్ పక్కన పెట్టండి - ఈ అద్భుతాలు చూస్తారు!

    సోషల్ మీడియాకి కొన్ని నిమిషాల పాటు దూరంగా ఉండి చూడండి. అద్భుతమైన లాభాలు పొందవచ్చని కొత్త నివేదిక చెబుతోంది. Read More

  10. Ajanta Pharma: ₹315 కోట్ల బైబ్యాక్‌ ప్రకటించిన అజంత ఫార్మా, ఈ రేటు బెటరేనా?

    రూ. 315 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ఈ కంపెనీ ప్రకటించింది. Read More