కాంగ్రెస్ ఫ్యూచర్ ఇదే, జాతీయ హోదా కోల్పోవడం ఖాయం - హిమంత బిశ్వ శర్మ
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల తరవాత కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదా కోల్పోతుందని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. Read More
Xiaomi HyperOS: కొత్త ఆపరేటింగ్ సిస్టంను తెస్తున్న షావోమీ - ఆక్సిజన్ ఓఎస్‌ను బీట్ చేస్తుందా?
Xiaomi HyperOS Update: షావోమీ హైపర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంను కంపెనీ భారతదేశంలోకి తీసుకురానుంది. Read More
India Internet Users: ఇండియాలో ఇంటర్నెట్ వాడనోళ్లు ఇంతమంది ఉన్నారా? - ఎందుకు వాడట్లేదు?
Internet Users: భారతదేశంలో ఇప్పటికీ 660 మిలియన్లు అంటే 66 కోట్ల మంది ఇన్‌యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. Read More
AP Model Schools: ఏపీ 'మోడల్ స్కూల్స్' ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల, ఎగ్జామ్ ఎప్పుడంటే?
ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 1న వెలువడింది. విద్యార్థులు మార్చి 1 నుండి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. Read More
Chaari 111 Movie Review - చారి 111 రివ్యూ: 'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Chaari 111 review in Telugu: స్టార్ కమెడియన్ 'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన 'చారి 111' థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
Operation Valentine Movie Review - ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ: వరుణ్ తేజ్ దేశభక్తి సినిమా హిట్టా? ఫట్టా?
Operation Valentine Review In Telugu: వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఏరియల్ యాక్షన్ ఫిల్మ్ 'ఆపరేషన్ వాలెంటైన్'. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
Bajrang Punia: సెలక్షన్స్ ఆపండి, కోర్టులో పునియా పిటిషన్
Bajrang Punia: ఈనెల 10, 11 తేదీల్లో భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్వహించనున్న సెలక్షన్ ట్రయల్స్ ఆపాలంటూ స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పునియా కోర్టును ఆశ్రయించాడు. Read More
Hockey India CEO Resigns: జీతం ఇవ్వట్లేదంటూ- హాకీ ఇండియా సీఈఓ రాజీనామా!
Hockey India Ceo Resignes: భారత మహిళల హాకీ జట్టుకు షాక్ తగిలింది. సీఈఓ గా ఉన్నఎలెనా నార్మన్ పదవికి రాజీనామా చేసింది. Read More
Ikigai Lifestyle: జపాన్ వాళ్లు వందేళ్లు ఎలా బతుకుతున్నారు? ఇకిగాయ్ లైఫ్‌స్టైల్ అంత స్పెషలా?
Ikigai Lifestyle: జపాన్‌లోని ఒకినావా ప్రజలు అనుసరిస్తున్న ఇకిగాయ్ లైఫ్‌స్టైల్ ప్రపంచానికే ఓ కేస్ స్టడీగా మారింది. Read More
Holiday: మూడు రోజులకొక హాలిడే, స్టాక్ మార్కెట్లకు ఈ నెలలో 12 సెలవులు
ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, సగటున ప్రతి మూడు రోజుల్లో ఒక రోజు స్టాక్ మార్కెట్లకు హాలిడే. Read More
ABP Desam Top 10, 1 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
01 Mar 2024 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 1 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 1 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
01 Mar 2024 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -