Naveen Nishchal: పల్లకిలో వలసనేతలు, వారికి హిందూపురం టికెట్ ఇస్తే ఇబ్బందులే!: నవీన్ నిశ్చల్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ నేత బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో అధికార పార్టీలో విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More
Instagram: ఎదుటి వ్యక్తికి తెలియకుండా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు చూడటం ఎలా?
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు ఎదుటి వ్యక్తికి తెలియకుండా చూడటం ఎలా? Read More
WhatsApp: వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒకేసారి ఐదు చాట్ల వరకు!
వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్ రానుంది. అదేంటంటే? Read More
TS SSC Exams : టెన్త్ ఎగ్జామ్స్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆరు పేపర్లతోనే పరీక్షలు!
TS SSC Exams : టెన్త్ ఎగ్జామ్స్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించాలని నిర్ణయించింది. Read More
Waltair Veerayya Leak : నాకు ఏమో తొందర ఎక్కువ - మెగాస్టార్ లీక్ ఇచ్చేశారు
Neekemo Andamekkuva Nakemo Tondararekkuva Song : 'వాల్తేరు వీరయ్య'లో మరో పాట త్వరలో విడుదల కానుంది. ఈ రోజు ఆ సాంగ్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో చిరంజీవి విడుదల చేశారు. Read More
Veera Simha Reddy Songs : శ్రుతీ హాసన్ - 'మాస్ మొగుడు' - బాలకృష్ణ
Mass Mogudu Song Veera Simha Reddy : బ్యూటిఫుల్ లేడీ శ్రుతీ హాసన్‌కు నట సింహం నందమూరి బాలకృష్ణ 'మాస్ మొగుడు'గా అలరించనున్నారు. Read More
IPL 2023: ఐపీఎల్ తర్వాతి సీజన్ ప్రారంభం ఎప్పుడు - స్పెషల్ ఏదంటే?
ఐపీఎల్ 16 సీజన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. Read More
IPL 2023: ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఎవరు? ఎవరికి చాన్స్ ఉంది?
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఎవరు ఉండవచ్చు? మయాంక్, మార్క్రమ్, భువీల్లో చాన్స్ ఎవరికి? Read More
Viral Video: కార్లు నీళ్లలోకి వెళ్తున్నాయేంటి అనుకుంటున్నారా? అసలు విషయం తెలిస్తే ఔరా అనాల్సిందే!
ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య పరుస్తాయి. అలాంటి వాటిలో ఒకటి నెదర్లాండ్స్ రివర్స్ బ్రిడ్జి. ఈ ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే! Read More
Gst Collections: డిసెంబర్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు - 15% వృద్ధి
Gst Collections: డిసెంబర్ నెలలో రూ.1.49 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. Read More
ABP Desam Top 10, 1 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
01 Jan 2023 09:09 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 1 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 1 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
01 Jan 2023 09:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -