1. Jharkhand Politics : హైదరాబాద్‌లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్ - బీజేపీ ట్రాప్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపణ !

    Jharkhand : జార్ఖండ్ సీఎం రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు. తమ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకుబ బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. Read More

  2. Union Budget App: కేంద్ర బడ్జెట్ పీడీఎఫ్ ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు - అఫీషియల్‌గా యాప్ లాంచ్ చేసిన ప్రభుత్వం!

    Union Budget Download: కేంద్ర బడ్జెట్‌ను ఒక్క యాప్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వం లాంచ్ చేసిన యాప్‌నే. Read More

  3. Flipkart Same Day Delivery: ఏపీలో ఒక సిటీలో, తెలంగాణలో ఒక సిటీలో - సేమ్ డే డెలివరీని ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్!

    Flipkart Same Day Delivery: ఫ్లిప్‌కార్ట్ కొన్ని నగరాల్లో సేమ్ డే డెలివరీ సేవలను ప్రారంభించింది. Read More

  4. IB Syllabus: ప్రభుత్వ పాఠశాలల్లో 'ఐబీ సిలబస్‌' - వచ్చే ఏడాది నుంచే అమలు!

    ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం (2025 జూన్) నుంచి ఇంటర్నేషనల్ బకలారియేట్(ఐబీ) సిలబస్ అమల్లోకి రానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనవరి 31న తెలిపారు. Read More

  5. Yatra 2 Trailer: 'యాత్ర 2' ట్రైలర్ రిలీజ్ డేట్ & టైమ్ ఫిక్స్ - ఏ రోజు, ఎన్ని గంటలకు అంటే?

    ఫిబ్రవరి 8న 'యాత్ర 2' థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ చేశారు. Read More

  6. Amardeep - Supritha Movie: హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సురేఖ వాణి కూతురు, ‘బిగ్ బాస్’ అమర్ దీప్‌తో సుప్రిత కొత్త మూవీ

    Amardeep - Supritha Movie: ‘బిగ్ బాస్’ ఫేమ్ అమర్ దీప్, నటి సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. Read More

  7. Zeeshan Ali: భారత డేవిస్‌ కప్‌ కెప్టెన్‌గా జీషన్‌ అలీ

    India's Davis Cup : భారత డేవిస్‌ కప్‌ కెప్టెన్‌గా జీషన్‌ అలీ నియమితుడయ్యాడని ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అనిల్ ధూపర్ తెలిపారు. Read More

  8. KTR on Shamar Joseph: విండీస్‌ నయా సంచలనంపై కేటీఆర్‌ ప్రశంసల జల్లు, నీ కథ అద్భుతమంటూ ట్వీట్

    Shamar Joseph: షమర్‌ జోసెఫ్‌ ఎంత అద్భుతమైన కథ నీది... ఈ నయా సంచలనం కోసం క్రికెట్‌ ప్రపంచం, బ్యాటర్లందరూ సిద్ధమై ఉండాలని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. Read More

  9. Budget 2024 : బడ్జెట్ రోజున సీతమ్మ కట్టుకున్న చీర విశేషాలివే

    Finance Minister Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఈసారి కూడా అందమైన చీరను కట్టుకువచ్చారు. మరి ఆ శారీ విశేషాలేమిటో ఇప్పుడు చూసేద్దాం.  Read More

  10. Share Market Opening Today: బడ్జెట్‌ ముందు ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్లు - 20 శాతం పడిన పేటీఎం

    పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభమైన దేశీయ సూచీలు, భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ నుంచి దిశానిర్దేశం కోసం ఎదురు చూస్తున్నాయి. Read More