Balasore train accident : బాలాసోర్ రైలు దుర్ఘటన కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సీబీఐ - అందరూ రైల్వే ఉద్యోగులే !
బాలాసోర్ రైలు ప్రమాద దుర్ఘటన కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ మగ్గురిని అరెస్ట్ చేసింది. విధుల్లో వీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లుగా సీబీఐ గుర్తించింది. Read More
Threads Account Delete: ఎంట్రీ తప్ప ఎగ్జిట్ లేని ‘థ్రెడ్స్’ యాప్ - అకౌంట్ డిలీట్ చేయాలంటే?
థ్రెడ్స్ యాప్‌లో అకౌంట్‌ను డిలీట్ చేసే ఆప్షన్ ఉందా? Read More
Whatsapp: ఛాట్లను ఫిల్టర్ చేసే ఫీచర్ తెస్తున్న వాట్సాప్ - అంటే ఏంటి? - ఎలా ఉపయోగించాలి?
వాట్సాప్ ఛాట్ ఫిల్టర్, స్టిక్కర్ సజెషన్ ఫీచర్లను టెస్ట్ చేస్తుంది. Read More
NCC: ఎన్‌సీసీ క్యాడెట్లకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు, ప్రయోజనాలివే!
ఎన్‌సీసీ క్యాడెట్లకు యూనిఫామ్ భత్యాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 7) ప్రకటించింది. సదరు భత్యాన్ని జమ చేసే నిమిత్తం జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలను క్యాడెట్ల పేరిట తెరుస్తారు. Read More
Rudrangi Movie Review - 'రుద్రంగి' రివ్యూ : 'బాహుబలి' రైటర్ దర్శకత్వంలో జగపతిబాబు నటించిన సినిమా ఎలా ఉందంటే?
Rudrangi Review In Telugu : జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'రుద్రంగి'. 'బాహుబలి' రైటర్ అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. Read More
O Saathiya Movie Review - 'ఓ సాథియా' రివ్యూ : విజయేంద్ర ప్రసాద్ శిష్యురాలి దర్శకత్వంలో ప్రేమకథ - సినిమా ఎలా ఉందంటే?
O Saathiya In Telugu : ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన సినిమా 'ఓ సాథియా'. థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
Novak Djokovic: జకో.. 350 యోధుడు! సెరెనా, ఫెదరర్ రికార్డు సమం!
Novak Djokovic: టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. Read More
Wimbledon 2023: వింబూల్డన్‌ను తాకిన ‘నాటు నాటు’ క్రేజ్ - జకో, అల్కరాస్‌ల ఫోటో వైరల్
లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వింబూల్డన్ లో కూడా ‘నాటు నాటు’ క్రేజ్ సొంతం చేసుకుంది. Read More
Mattress: పాత పరుపులను ఇంకా వాడుతున్నారా? వాటిపై ఏమేమి ఉంటాయో తెలిస్తే, వణికిపోతారు!
పరుపు కనీసం ఆరేళ్ళకి ఒకసారైన మార్చుకుని కొత్తది తెచ్చుకోవాలని అంటున్నారు నిపుణులు. లేదంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడిపోవడం ఖాయం. Read More
Gold-Silver Price 08 July 2023: ఊహించని షాక్ ఇచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 8 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
08 Jul 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 8 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 8 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
08 Jul 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -