1. YSRCP News: వైసీపీ ఎమ్మెల్సీ సోదరుడు దారుణ హత్య - కర్నూలులో కలకలం

    Pothula Sunitha: సోదరుడు రాము కర్నూలు జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. 57 ఏళ్ల రామును కర్నూలు జిల్లా పెండేకల్లు రైల్వే జంక్షన్ లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. Read More

  2. Google Account Security Flaw: గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ లేకపోయినా యాక్సెస్ చేస్తున్న హ్యాకర్లు - ఎలా అంటే?

    Google Security Flaw: గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ లేకపోయినా యాక్సెస్ చేసే మార్గాన్ని హ్యాకర్లు కనుగొన్నారు. Read More

  3. Infinix Smart 8: రూ.ఏడు వేలలోపే ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో!

    Infinix New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త బడ్జెట్ ఫోన్‌ను త్వరలో మనదేశంలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. Read More

  4. Sankranti Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఈసారి 10 రోజుల సంక్రాంతి సెలవులు, ప్రభుత్వం ఆదేశాలు జారీ

    Sankranthi Holidays in AP: ఏపీలో సంక్రాంతి సెలవులపై నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులను నిర్ణయించారు. Read More

  5. Chiranjeevi: ‘ఇది పరీక్షా సమయం... కంటెంట్ బాగుంటే ఎప్పుడైనా చూస్తారు’ - హనుమాన్ థియేటర్ల వివాదంపై చిరంజీవి ఏమన్నారు?

    Hanuman Pre Release Event: హనుమాన్ థియేటర్ల వివాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. Read More

  6. Animal Movie: మీరే పెద్ద అబద్దం, జావేద్ అక్తర్ విమర్శలపై ‘యానిమల్‘ టీమ్ స్ట్రాంగ్ కౌంటర్

    Animal Movie: ‘యానిమల్’ మూవీపై ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంతో ప్రమాదకరమన్నారు. ఆయన వ్యాఖ్యలకు చిత్రబృందం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. Read More

  7. Archer Jyothi Surekha: సురేఖ ఆవేదనపై స్పందించిన హైకోర్టు, ఏమందంటే?

    Archer Jyothi Surekha: వెన్నం జ్యోతి సురేఖ  దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖేల్‌రత్న అవార్డు ఎంపిక కమిటీకి సైతం నోటీసులు జారీచేసింది. Read More

  8. MS Dhoni: రూ.15 కోట్లు మోసపోయిన ధోనీ, కోర్టును ఆశ్రయించిన మహీ

    MS Dhoni: ఒప్పందాన్ని ఉల్లంఘించి తనను రూ.15కోట్ల మేర మోసం చేసిన మాజీ భాగస్వాములపై ఎంఎస్‌ ధోనీ కోర్టుకెక్కారు. వారిపై కేసు పెట్టారు. Read More

  9. Parenting Tips : పిల్లల మెదడును యాక్టివ్​ ఉంచేందుకు ఇలాంటి క్రియేటివ్ పనులు చేయించండి

    Creative Ways to Engage Children : వారంలో 6 రోజులు పిల్లలు స్కూల్​కి వెళ్లిపోతారు. మీరు ఉద్యోగాలకు వెళ్లిపోతారు. ఇద్దరూ ఉండేది ఆదివారమే. కాబట్టి ఆ రోజు పిల్లలతో మీరు ఇలాంటి పనులు చేయండి.  Read More

  10. Gold-Silver Prices Today: చుక్కల నుంచి దిగనంటున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More