1. Sharad Pawar New party : NCP శరద్ చంద్రపవార్ - శరద్ పవార్‌కు కొత్త పార్టీ పేరు కేటాయించిన ఈసీ !

    Sharad Pawar : శరద్ పవార్ కొత్త పార్టీకి ఈసీ గుర్తింపు లభించింది. ఎన్సీపీ -శరద్‌చంద్ర పవార్‌ పేరును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. Read More

  2. OnePlus 12R: భారత్‌లో OnePlus 12R అమ్మకాలు షురూ, కొత్త ఫోనుపై బోలెడు ఆఫర్లు

    దేశీ మార్కెట్లో OnePlus 12R సేల్ మొదలయ్యింది. ప్రీ ఆర్డర్ చేసిన వారికి కొత్త ఫోన్లను అందిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంత? ఏ ఆఫర్లు అందిస్తోంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  3. Poco X6 Neo: రూ.15 వేలలోపు పోకో 5జీ ఫోన్ - మొట్టమొదటి సారి నియో బ్రాండింగ్‌తో?

    Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే పోకో ఎక్స్6 నియో. Read More

  4. TS LAWCET: ఫిబ్రవరి 8న లాసెట్, ఈసెట్‌ ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ విడుదల

    తెలంగాణలో టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్, టీఎస్‌ ఈసెట్‌ పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూళ్లు ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి. ఇప్పటికే ఉన్నత విద్యామండలి పరీక్షల తేదీలను వెల్లడించిన సంగతి తెలిసిందే. Read More

  5. Kayal Anandhi Mangai Trailer: తెలుగమ్మాయి ఆనంది బోల్డ్ మూవీ ‘మాంగై’ ట్రైలర్ వచ్చేసింది - థ్రిల్ పక్కా!

    Kayal Anandhi: తెలుగమ్మాయి కయాల్ ఆనంది హీరోయిన్ గా నటిస్తున్న తమిళ చిత్రం ‘మాంగై’. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. Read More

  6. Sandeep Reddy Vanga: ‘మీర్జాపూర్’ తీసేప్పుడు నీ కొడుక్కి ఇలాగే చెప్తే బాగుండేది - జావేద్ అక్తర్‌కు సందీప్ వంగా స్ట్రాంగ్ కౌంటర్

    ‘యానిమల్’ మూవీపై తీవ్ర విమర్శలు చేసిన రచయిత జావేద్ అక్తర్‌కు దర్శకుడు సందీప్ వంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన కొడుకు ‘మీర్జాపూర్’ సిరీస్ ను తీసినప్పుడు ఇలాగే చెప్తే బాగుండేదన్నారు. Read More

  7. Hockey Player: అర్జున అవార్డుగ్రహీతపై రేప్‌ కేసు, హాకీ టీం సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు

    FIR against hockey player: భారత హాకీ జట్టు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్‌ కుమార్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. Read More

  8. Davis Cup 2024: పాక్‌ గడ్డపై భారత్‌ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు

    India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More

  9. Cancer Facts For Men : ఆడవారి కంటే మగవారికే ఆ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువట.. లక్షణాలు ఇవే

    Colon Cancer Causes : పెద్దపేగు క్యాన్సర్ ఆడవారి కంటే మగవారిలోనే ఎక్కువగా వస్తుంది. అసలు ఈ క్యాన్సర్​ లక్షణాలు ఏమిటి? ఎందువల్ల ఇది వస్తుంది? Read More

  10. Paytm: పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ లేదా బోర్డ్‌ రద్దు, మరో వేటుకు సిద్ధమవుతున్న ఆర్‌బీఐ!

    బ్యాంక్ డైరెక్టర్ల బోర్డును సస్పెండ్‌ చేసే ఆప్షన్‌ను కూడా రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోంది. Read More