1. Mulayam Singh Yadav Health: లైఫ్ సపోర్ట్‌పై ములాయం సింగ్ యాదవ్- తాజా హెల్త్ బులిటెన్ విడుదల!

    Mulayam Singh Yadav Health: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్.. ఆరోగ్యం విషమంగా ఉంది. Read More

  2. Reliance Jio 5G Services: ఉచితంగా జియో 5G సేవలు పొందవచ్చు, కానీ ఈ షరతులు వర్తిస్తాయి!

    రిలయన్స్ జియో దసరా నుంచి 5G సేవలను ప్రారంభించింది. ఈ సేవలను తమ వినియోగదారులు ప్రస్తుతానికి ఉచితంగా పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే, షరతులు వర్తిస్తాయని వెల్లడించింది. Read More

  3. 5G Services: మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్‌వర్క్‌ను ఇలా యాక్టివేట్ చేసుకోండి!

    భారత్‌లో ఎయిర్‌ టెల్ 5G సేవలను ప్రారంభించింది. ఈ సేవలను మీరు పొందాలంటే జస్ట్ మీ స్మార్ట్ ఫోన్లో 5G నెట్‌ వర్క్‌ ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూడండి. Read More

  4. Nobel Prize: నోబెల్ బహుమతి అంటే ఏమిటి? ఎవరికి ఇస్తారు?

    Nobel Prize: భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శాంతి, సాహిత్యం, వైద్య శాస్త్రం, అర్థశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను నోబెల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతి ప్రదానం చేస్తుంది. Read More

  5. Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

    'ఆదిపురుష్' టీజర్ త్రీడీ స్క్రీనింగ్‌కు హాజరైన ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు... ట్రోల్స్, మీమ్స్‌పై స్పందించారు. 'బాహుబలి'నీ ట్రోల్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...  Read More

  6. Anasuya: 'గాడ్ ఫాదర్'కి అనసూయ దూరం - ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

    దసరా కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో ఓ పాత్రలో కనిపించింది అనసూయ. Read More

  7. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  8. Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్

    Zero Gravity foot ball match:
    సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి. Read More

  9. అరె ఏంట్రా ఇదీ, ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాలు మానేస్తారా? 61 శాతం మందికి ఇదే ఆలోచన: స్టడీ

    ఇంటి నుంచి పనిచేసింది చాలు, ఇక ఆఫీసులకు రండి అని మీ బాస్ చెబితే ఏం చేస్తారు? కష్టమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తారు కదూ. కానీ, అందరూ మీలా ఉండరండోయ్! Read More

  10. Facebook Layoffs: ఫేస్‌బుక్‌ షాక్‌! 12000 ఉద్యోగుల్ని సైలెంట్‌గా పంపిచేస్తోంది!

    Facebook Layoffs: ఫేస్‌బుక్‌ (Facebook) ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోందని తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా 12,000 మందిని బయటకు పంపిచేస్తోందని సమాచారం. Read More