1. ABP Desam Top 10, 6 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 6 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Meta Threads: మస్క్ మామకు మెటా మస్కా - ట్విట్టర్‌కు పోటీగా ‘థ్రెడ్స్’ వచ్చేసింది, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

    ట్విట్టర్ కు పోటీగా మెటా సంస్థ కొత్త యాప్ ను తీసుకొచ్చింది. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో వచ్చిన ఈ యాప్ తాజాగా వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ యాప్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  3. Android Data: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌లో విలువైన డేటా ఉందా? జస్ట్ ఇలా చేస్తే సేఫ్ గా ఉంచుకోవచ్చు!

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అందరి ఫోన్లలతో ఫోటోలు, వీడియోలతో పాటు బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ డేటాను హ్యాకర్లు దొంగిలించకుండా ఎలా కాపాడుకోవాలో చూద్దాం. Read More

  4. జులై 7న పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్ని గంటలకంటే?

    తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఫలితాలను శుక్రవారం(జులై 7న) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. Read More

  5. Rangabali Movie Review - నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?

    Rangabali Review In Telugu : నాగశౌర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రంగబలి'. నేడు థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  6. 7:11 PM Review - '7:11 పీఎం' సినిమా రివ్యూ : టైమ్ ట్రావెల్ చేసి మరీ ఓ ఊరిని హీరో కాపాడితే?

    7:11 PM Telugu Movie Review, #711 Review : మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ కావడంతో లో బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '7:11 పీఎం' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? Read More

  7. Novak Djokovic: జకో.. 350 యోధుడు! సెరెనా, ఫెదరర్‌ రికార్డు సమం!

    Novak Djokovic: టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. Read More

  8. Wimbledon 2023: వింబూల్డన్‌ను తాకిన ‘నాటు నాటు’ క్రేజ్ - జకో, అల్కరాస్‌ల ఫోటో వైరల్

    లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వింబూల్డన్ లో కూడా ‘నాటు నాటు’ క్రేజ్ సొంతం చేసుకుంది. Read More

  9. Chicken Pulao: కుక్కర్‌లో సులువుగా ఇలా చికెన్ పులావ్ చేసేయండి, అదిరిపోతుంది

    కుక్కర్లో చికెన్ పులావ్ వండడం చాలా సులువు. Read More

  10. Gold-Silver Price 07 July 2023: పసిడి పతనం - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More