ABP Desam Top 10, 5 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 5 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
యాపిల్ విజన్ ప్రో మిక్స్‌డ్ రియాలిటీ హెడ్ సెట్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. Read More
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!
యాపిల్ తన ఐవోఎస్ 17ను ప్రకటించింది. ఇందులో అనేక కొత్త ఫీచర్లను అందించింది. Read More
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా, 3వ స్థానంలో ఐఐటీ-ఢిల్లీ నిలిచింది. Read More
Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు
‘ఆదిపురుష్’ సినిమాను భారీ అంచనాల మధ్య తెరకెక్కించారు మేకర్స్. అందుకే సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గడం లేదు. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు. Read More
Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి
ఇటీవల కరాటే కళ్యాణి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ప్రాణ హాని ఉందని చెప్పుకొచ్చింది. ఈ మధ్యనే తన కారు రెండు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారని వెల్లడించింది. Read More
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్
Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More
Thailand Open 2023: మరో టైటిల్ వేటలో లక్ష్యసేన్! థాయ్ ఓపెన్ సెమీస్‌కు చేరిక!
Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్ యువకెరటం లక్ష్య సేన్ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్ ఓపెన్లో సెమీ ఫైనల్ చేరుకున్నాడు. Read More
Vitamin C: మీ శరీరానికి ‘విటమిన్ C’ ఎంత ముఖ్యమో తెలుసా?
మనదేశంలో విటమిన్‌ల లోపంతో దాదాపుగా 74 శాతం మంది బాధ పడుతున్నారట. వీరిలో చాలా మంది 6 రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. Read More
Gold-Silver Price Today 06 June 2023: ఎటూ మొగ్గని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 6 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
06 Jun 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 6 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 6 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
06 Jun 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -