1. నా గురించి మాట్లాడితే కెరీర్‌ని నాశనం చేస్తా - మహిళా రెజ్లర్లను బెదిరించిన బ్రిజ్ భూషణ్

    Wrestlers Row: మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ సింగ్ బెదిరించినట్టు ఢిల్లీ పోలీసులు కోర్టులో వెల్లడించారు. Read More

  2. OnePlus Ace 3: రూ.30 వేలలోనే వన్‌ప్లస్ కొత్త ఫోన్ - హైఎండ్ ప్రాసెసర్‌తో!

    OnePlus New Phone: వన్‌ప్లస్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ ఏస్ 3. Read More

  3. Vivo X100 Series: కెమెరాలే అతి పెద్ద ప్లస్ పాయింట్‌గా వచ్చిన వివో ఎక్స్100 సిరీస్ - రేటు వింటే మాత్రం షాకే!

    Vivo X100: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన ఫ్లాగ్‌షిప్ ఎక్స్100 సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Read More

  4. IIT Bombay placements: ప్లేస్‌మెంట్లలో ఐఐటీ బాంబే విద్యార్థుల సత్తా, 85 మందికి రూ.కోటికి పైగా ప్యాకేజీ

    IIT Bombay Jobs 2024: ఐఐటీ బాంబే విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో మరోసారి సత్తా చాటారు. 2023-24 నియామక ప్రక్రియలో భాగంగా 85 మంది విద్యార్థులు కోటి రూపాయలకుపైగా వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. Read More

  5. Pranay Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ హిట్ కాకపోతే సందీప్ ఆ పని చేేసేవాడు - ‘యానిమల్’ నిర్మాత ప్రణయ్ వంగ

    Pranay Reddy Vanga: ‘యానిమల్’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ‘అర్జున్ రెడ్డి‘ హిట్ కాకపోయి ఉంటే, సందీప్ వంగ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. Read More

  6. Kaathal The Core Movie Review - కాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి, జ్యోతిక సినిమా

    Kaathal The Core OTT Movie Review In Telugu: మమ్ముట్టి, జ్యోతిక జంటగా నటించిన సినిమా 'కాథల్ ది కోర్'. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. Read More

  7. Cristiano Ronaldo: రొనాల్డోకు మరడోనా అవార్డు, అయిదోసారి ప్రతిష్టాత్మక పురస్కారం

    Cristiano Ronaldo: పోర్చుగ‌ల్ స్టార్ ఫుట్‌బాల‌ర్ క్రిస్టియానో రొనాల్డో ప్రతిష్ఠాత్మక అవార్డుకి ఎంపిక‌య్యాడు. 2023లో అత్యధికంగా 54 గోల్స్ చేసిన రొనాల్డో... మార‌డోనా అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. Read More

  8. Hockey Olympic Qualifiers 2024: మహిళల హాకీ జట్టుకు షాక్‌,కీలక టోర్నీ ముందు వైస్‌ కెప్టెన్ దూరం

    Hockey Olympic Qualifiers 2024: రాంచీ వేదిక‌గా జ‌న‌వ‌రి 13 నుంచి జరగనున్న ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ టోర్నీకి... జట్టు వైస్‌ కెప్టెన్‌ వంద‌న కటారియా దూర‌మైంది. Read More

  9. Lakshadweep: వామ్మో.. లక్షద్వీప్‌లో అన్ని అద్భుతాలా, ప్రతి దీవి ప్రత్యేకమే!

    Lakshadweep: మనదేశంలో చూడదగిన ప్రదేశాలు కోకొల్లలు. బీచ్ లను ఇష్టపడే వారు తప్పక వెళ్లాల్సిన చోటు లక్షాద్వీప్. ఇది కొన్ని ద్వీపాల సమూహం. అందమైన ఈ ప్రాంతంలోని కొన్ని చూడదగిన ప్రదేశాల వివరాలు. Read More

  10. Richest Indian: బాస్‌ ఈ బ్యాక్‌ - ఇప్పుడు రిచెస్ట్‌ ఇండియన్‌ అంబానీ కాదు, అదానీ

    Gautam Adani Net worth: గత 24 గంటల్లో గౌతమ్ అదానీ ఆస్తుల విలువ అతి భారీగా 7.6 బిలియన్ డాలర్లు పెరిగింది. Read More