Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా
టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై వైసీపీ నేతలు, మంత్రులు చేసిన కామెంట్లపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. Read More
BGMI: బీజీఎంఐ ఓపెన్ అవ్వట్లేదా - ఈ సింపుల్ ట్రిక్‌తో వెంటనే ఓపెన్ చేయండి!
బీజీఎంఐ తిరిగి అందుబాటులోకి వచ్చింది. కానీ కొంతమందికి గేమ్ ఇప్పటికీ ఓపెన్ అవ్వట్లేదు. Read More
WhatsApp Feature: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ రాబోతోంది. వీడియో కాలింగ్ సమయంలో తమ ఫోన్ స్క్రీన్ ను ఇతరులకు షేర్ చేసే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. Read More
ICAR JRF: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్, ప్రవేశాలు ఇలా!
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్(ఐసీఏఆర్)- ఆలిండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్- జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్ విడుదలైంది. Read More
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!
మెగా హీరో అల్లు శిరీష్ తన కొత్త సినిమాను మే 30వ తేదీన ప్రకటించనున్నట్లు తెలిపారు. Read More
OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే
జూన్ మొదటి వారంలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఇవే. ఈ వీకెండ్‌ను ప్లాన్ చేసుకోండి మరి. Read More
Ambati Rayudu: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు - నేటి ఫైనలే ఆఖరి మ్యాచ్!
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. Read More
Shubman Gill Orange Cap: ఈ సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ దాదాపు గిల్‌దే - మిగతా వారికి ఎంతో దూరంలో!
ఐపీఎల్ 2023లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. Read More
Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!
డయాబెటిస్‌కు ఇప్పటివరకు మందు లేదు. కేవలం నివారణ, జాగ్రత్తలతో మాత్రమే కాస్త కంట్రోల్ చేయగలం. ఎంత జాగ్రత్తగా ఉంటే.. అన్నేళ్లు బతికేందుకు అవకాశం ఉంటుంది. అయితే, తాజా ప్రయోగం ఆశలు చిగురింపజేస్తోంది. Read More
Coin Deposit: బ్యాంక్ అకౌంట్‌లో ఎన్ని నాణేల్ని డిపాజిట్ చేయవచ్చు?
డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాక ఈ నాణేల వినియోగం చాలా వరకు తగ్గింది. Read More
ABP Desam Top 10, 30 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
30 May 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 30 May 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 30 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
30 May 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -