1. అమిత్ షా కార్‌ నంబర్‌ ప్లేట్‌పై CAA,సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

    Citizenship Amendment Act: అమిత్‌ షా కార్‌ నంబర్‌ ప్లేట్‌పై CAA అని కనిపించడం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. Read More

  2. Google Removed Indian Apps: నౌకరీ, షాదీ.కాంలకి గూగుల్ షాక్ - ప్లేస్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?

    Google Playstore: గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి కొన్ని భారతీయ యాప్స్‌ను తొలగించింది. వీటిలో కుకు ఎఫ్ఎం, భారత్ మాట్రిమోనీ వంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి. Read More

  3. Xiaomi HyperOS: కొత్త ఆపరేటింగ్ సిస్టంను తెస్తున్న షావోమీ - ఆక్సిజన్ ఓఎస్‌ను బీట్ చేస్తుందా?

    Xiaomi HyperOS Update: షావోమీ హైపర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంను కంపెనీ భారతదేశంలోకి తీసుకురానుంది. Read More

  4. TS Half Day Schools : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, ఒంటి పూట బడులు ఎప్పటినుంచంటే?

    తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ(Educational Department) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి15 నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది. Read More

  5. Vyuham Movie Review - వ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?

    RGV Vyuham Review In Telugu: ఏపీ రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ తీసిన తాజా సినిమా 'వ్యూహం'. మార్చి 2న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  6. ‘వ్యూహం’ రివ్యూ, ‘రామాయణం’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Virat Kohli Special Day: విరాట్ కోహ్లీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్, సరిగ్గా 16 ఏళ్ల కిందట అద్భుతం

    India wins U-19 worldcup in 2008: సరిగ్గా 16 ఏళ్ల కిందట విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచింది. Read More

  8. Sania Mirza: ఇదేనా మీరిచ్చే విలువ, ఆత్మ పరిశీలన చేసుకోండి

    Sania Mirza: పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో విడాకుల తర్వాత భారత టెన్నీస్‌ స్టార్‌ సానియా మీర్జా తొలిసారి మహిళల ఆత్మగౌరవం, సాధికారతపై తొలిసారి స్పందించింది. Read More

  9. International Women’s Day 2024: మార్చి 8వ తేదీనే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుతారు? ఆరోజు ప్రత్యేకత ఏమిటీ?

    International Women’s Day 2024: ప్రపంచవ్యాప్తంగా ఏటా మార్చి8వ తేదీన మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోజునే ఎందుకు నిర్వహిస్తారు. చరిత్ర ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. Read More

  10. Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Axis Bank, Info Edge, Matrimony, Hero

    మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. Read More