Onion Price Decrease: దారుణంగా పడిపోయిన ఉల్లి ధర, కిలో 3 రూపాయలే - టమాటా రేటుతో 40 కేజీలు కొనవచ్చు
Onion Price Decrease: నవీ ముంబయిలో ఉల్లిధర దారుణంగా పడిపోయింది. 15 నుంచి 30 రూపాయల ధర ఉండే కిలో ఉల్లి ఏకంగా మూడు రూపాయలకు పడిపోయింది. Read More
Telegram New Feature: వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ బాటలో టెలిగ్రామ్ - త్వరలో ఆ ఫీచర్ కూడా, మీరు సిద్ధమేనా?
ఇన్నాళ్లు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకే పరిమితమైన ఆ ఫీజర్‌ను ఇకపై మీరు టెలిగ్రామ్‌లో కూడా చూడవచ్చు. అంతేకాదు, దానికి టైమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. Read More
WhatsApp Pink Scam: పింక్ వాట్సాప్ పేరుతో రెచ్చిపోతున్న కేటుగాళ్లు, ఎలా సేఫ్‌గా ఉండాలంటే?
గత కొద్ది రోజులుగా సైబర్ నేరస్తులు పింక్ వాట్సాప్ పేరుతో కొత్త దందాకు తెర లేపారు. వినియోగదారులకు ఫిషింగ్ లింకులు పంపుతూ కీలకమైన డేటాను కొట్టేస్తున్నారు. Read More
Diploma Courses: ఎట్టకేలకు ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి డిప్లొమా కోర్సులు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ!
డిప్లొమా పాలిటెక్నిక్ కోర్సులను రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ పరిధిలోకి తీసుకొస్తూ తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఫీజులను ఏఎఫ్‌ఆర్‌సీ ఖారారు చేయనుంది. Read More
Vyooham Movie: ‘వ్యూహం’ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రల లుక్స్ రివీల్ చేసిన రామ్ గోపాల్ వర్మ!
రామ్ గోపాల్ వర్మ స్పీడ్ పెంచుతున్నాడు. తన తాజా చిత్రం ‘వ్యూహం’ నుంచి వరుస అప్డేట్ లు ఇస్తున్నాడు. తాజాగా మూవీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రలను పరిచయం చేశాడు. ఈ మేరకు ఓ ఫోటో రిలీజ్ చేశాడు ఆర్జీవి. Read More
‘తమ్ముడి’ని తలపించిన ‘బ్రో’, అభిమాని మరణంపై స్పందించిన తారక్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Bajrang vs Yogi: బజరంగ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్!
Bajrang vs Yogi: రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
Drinking Water: నిలబడి నీళ్ళు తాగితే కీళ్ల నొప్పులు వస్తాయా? ఎలా తాగితే ఆరోగ్యానికి మేలు
నిలబడి నీళ్ళు తాగితే డైరెక్ట్ గా బ్లాడర్ లోకి వెళ్ళి అది దెబ్బతింటుందని కొందరు చెప్తారు. మరికొందరు అజీర్ణ సమస్యలు వస్తాయని అంటారు. వీటిలో ఏది నిజం. Read More
Gold-Silver Price 28 June 2023: ఎటూ కదలని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 28 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
28 Jun 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 28 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 28 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
28 Jun 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -