1. ABP Desam Top 10, 26 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 26 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Airtel Netflix Plan: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ - రీఛార్జ్‌కు ఎంత పెట్టాలి?

    Airtel Netflix Subscription Plan: ఎయిర్‌టెల్ రూ.1,499 ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. Read More

  3. Smartphones Under Rs 30000: రూ.30 వేలలోపు మంచి టాప్ ఎండ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? - ఈ టాప్-5 ఆప్షన్లు అయితే బెస్ట్!

    Best Mobiles Under Rs 30000: రూ.30 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే మనదేశంలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో టాప్-5 ఏవో చూద్దాం. Read More

  4. Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

    AP Polytechnic Colleges: ఏపీలో 9 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ గుర్తింపు లభించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. Read More

  5. The Village Web Series Review - ది విలేజ్ వెబ్ సిరీస్ రివ్యూ: ఆర్య & మిళింద్ రావు థ్రిల్ ఇచ్చారా? భయపెట్టారా?

    The Village Web Series streaming on Prime Video - OTT Review: తమిళ హీరో ఆర్య, సిద్ధార్థ్ 'గృహం' దర్శకుడు మిళింద్ రావు చేసిన వెబ్ సిరీస్ 'ది విలేజ్'. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. Read More

  6. Varun Tej: పుకార్లకు చెక్ - త్వరలో సెట్స్ మీదకు వరుణ్ తేజ్ 'మట్కా

    Varun Tej's Matka movie regular shooting update: పెళ్లి కోసం షూటింగులకు వరుణ్ తేజ్ కొంత విరామం ఇచ్చారు. త్వరలో ఆయన మళ్లీ సెట్స్‌కు రానున్నారు. Read More

  7. China Masters 2023 badminton: ఫైనల్లో భారత స్టార్‌ జోడీ, ప్రతిష్ఠాత్మక టైటిల్‌కు అడుగే దూరం

    China Masters 2023 badminton: భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి జోడీ మరో టైటిల్‌కు కేవలం అడుగు దూరంలో ఉంది. చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More

  8. Pankaj Advani: 26వ ప్రపంచ టైటిల్‌ , ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ లో పంకజ్‌ కొత్త చరిత్ర

    World Billiards Championship: భారత స్టార్‌ ఆటగాడు పంకజ్‌ అద్వాణీ చరిత్ర సృష్టించాడు. ఒకటి , రెండు కాదు.. పది, ఇరవై కాదు..26 సార్లు IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. Read More

  9. Winter Skin Care : చలికాలంలో చర్మం నిగనిగలాడేందుకు ఈ ఇంటి చిట్కాలు ఫాలో అయిపోండి

    Home Remedies for Dry Skin : చలికాలంలో చర్మం బాగా పొడిబారిపోతుంది. దీనివల్ల చర్మ సమస్యలు రావడంతో పాటు.. చర్మం నిర్జీవంగా మారిపోతుంది. ఈ సమస్యకు ఇంటి చిట్కాలతో చెక్ పెట్టేద్దాం. Read More

  10. Petrol-Diesel Price 26 November 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 1.92 డాలర్లు తగ్గి 75.18 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.98 డాలర్లు తగ్గి 80.58 డాలర్ల వద్ద ఉంది. Read More