Mann ki Baat: మన్ కీ బాత్ కార్యక్రమానికి మూడు నెలల బ్రేక్ - ప్రధాని మోదీ ప్రకటన
Mann ki Baat: లోక్‌సభ ఎన్నికల కారణంగా మన్ కీ బాత్ కార్యక్రమానికి మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. Read More
Realme Narzo 70 Pro 5G: రియల్‌మీ నార్జో సిరీస్‌లో కొత్త 5జీ ఫోన్ - వచ్చే నెలలోనే లాంచ్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. అదే రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ. Read More
Elon Musk: జీమెయిల్‌కు పోటీగా ఎక్స్‌మెయిల్ - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఎలాన్ మస్క్!
జీమెయిల్‌కు పోటీగా ఎక్స్‌మెయిల్‌ను ప్రారంభిస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. Read More
CUET PG - 2024 ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల వెల్లువ, 4.6 లక్షల అప్లికేషన్లతో గత రికార్డులు బ్రేక్
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే CUET-PG-2024 ప్రవేశ పరీక్షకు ఈసారి రికార్డుస్థాయిలో దరఖాస్తులు అందాయి. మొత్తం 4.62 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. Read More
‘టిల్లు స్క్వేర్’లో రాధిక, ‘జవాన్ 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Nani: నాని బర్త్ డే స్పెషల్, ఒకే రోజు మూడు క్రేజీ అప్ డేట్స్!
నాని బర్త్ డే సందర్భంగా మూడు క్రేజీ అప్ డేట్స్ వచ్చాయి. ‘సరిపోదా శనివారం‘ గ్లింప్స్ విడుదల కాగా, సుజీత్ దర్శకత్వంలో ఓ మూవీ అనౌన్స్ చేశారు. వేణు వెల్దండి తోనూ ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. Read More
ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్
World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. Read More
Ashwath Kaushik: ఔరా!చిచ్చరపిడుగా! 37 ఏళ్ల గ్రాండ్ మాస్టర్‌కి 8 ఏళ్ల చిన్నారి షాక్
Ashwath Kaushik Chess : సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్ కౌశిక్... స్టాటాస్ ఓపెన్ చెస్ టోర్నీలో పోలెండ్ గ్రాండ్‌మాస్టర్ జాక్ స్టోపాకు షాకిచ్చాడు. Read More
Chicken Tikka Roll : సండే స్పెషల్ చికెన్ టిక్కా రోల్.. రెస్టారెంట్ స్టైల్ టేస్టీ రెసిపీ ఇదే
Tasty Snack : సండే స్పెషల్‌గా ఏమైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే మీరు ఇంట్లోనే చికెన్ టిక్కా రోల్ చేసుకోవచ్చు. దీనిని మీరు ఇంట్లోనే టేస్టీగా, రెస్టారెంట్ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు. Read More
Petrol Diesel Price Today 25 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2.04 డాలర్లు తగ్గి 76.57 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 2.05 డాలర్లు తగ్గి 81.62 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 26 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
26 Feb 2024 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 26 February 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 26 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
26 Feb 2024 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -