ABP Desam Top 10, 24 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 24 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Jio Airfiber: వైర్ లేకుండానే వైఫై - ఎయిర్‌ఫైబర్ డివైస్‌ను లాంచ్ చేయనున్న జియో!
జియో ఎయిర్‌ఫైబర్ డివైస్ త్వరలో మార్కెట్లోకి లాంచ్ కానుందని సమాచారం. Read More
Youtube: యూట్యూబ్ అప్‌డేట్ - మీకు నచ్చిన పాటను జస్ట్ హమ్ చేస్తే చాలు, వెంటనే ప్లే అవుతుంది
యూట్యూబ్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. జస్ట్ ట్యూన్ ను హమ్ చేయడం ద్వారా నచ్చిన పాటను ఈజీగా కనుగొనే అవకాశం కల్పించబోతోంది. Read More
CBSE: ఇకపై 22 భారతీయ భాషల్లో సీబీఎస్‌ఈ చదువులు - పుస్తకాల రూపకల్పన దిశగా ఎన్‌సీఈఆర్‌టీ
తెలుగు సహా మరో 21 ప్రాంతీయ భాషల్లో సీబీఎస్ఈ సిలబస్ బోధించాలని నిర్ణయించింది. ఆయా భాషల్లో పాఠ్యపుస్తకాలను రూపొందించాలని ఎన్‌సీఈఆర్‌టీ కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. Read More
Allu Arjun: ‘పుష్పరాజు’కి శుభాకాంక్షల వెల్లువ - రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల దాకా!
జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్‌కు రాజకీయ నాయకులు, టాలీవుడ్ సెలబ్రిటీలు విషెస్ చెప్పారు. Read More
69th National Awards: జాతీయ సినీ పురస్కారాల్లో తెలుగు హవా - ఏకంగా 11 అవార్డులు!
జాతీయ సినీ పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చూపించాయి. Read More
Chess World Cup 2023 Final: రారాజు కాదు యువరాజే! ప్రపంచ చెస్ రన్నరప్‌గా ప్రజ్ఞానంద
Chess World Cup 2023 Final: భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ రన్నరప్‌గా అవతరించాడు. Read More
Praggnanandhaa: చెస్ వరల్డ్ కప్ గెలిస్తే ప్రజ్ఞానందకు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది? - భారీ మొత్తంతోనే వస్తాడుగా!
చెస్ వరల్డ్ కప్‌లో విజయం సాధిస్తే ప్రజ్ఞానంద ఎంత ప్రైజ్ మనీ గెలుచుకోనున్నాడు? Read More
Kesar Milk: జ్ఞాపకశక్తి పెరగాలంటే రోజూ రాత్రి పిల్లలకు ఈ పాలు ఇవ్వండి
చిన్న పిల్లల జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు వాల్ నట్స్ ఎంతగా ఉపయోగపడతాయో కుంకుమపువ్వు పాలు కూడా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. Read More
Gold-Silver Price 25 August 2023: పసిడి మెరుపులు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 25 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
25 Aug 2023 06:40 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 25 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 25 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
25 Aug 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -