Chandrayaan-3: చంద్రయాన్-2 ఆర్బిటర్‌తో చంద్రయాన్-3 ల్యాండర్ అనుసంధానం -'Welcome Buddy' అంటూ సందేశం
ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్.. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. Read More
Whatsapp: వాట్సాప్ సెట్టింగ్స్ మారిపోతున్నాయ్ - బీటా వెర్షన్‌లో మార్పులు చేస్తున్న మెటా!
వాట్సాప్ తన సెట్టింగ్స్ ట్యాబ్‌కు మార్పులు చేయడం ప్రారంభించింది. మొదట ఐవోఎస్ వెర్షన్‌లో ఈ మార్పులు చూడవచ్చు. Read More
Google warning: వినియోగదారులకు Google సీరియస్ వార్నింగ్, ఇలా చేయకపోతే అకౌంట్ ఎగిరిపోవడం ఖాయం!
టెక్ దిగ్గజం గూగుల్ యూజర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రెండు ఏండ్ల పాటు గూగుల్ అకౌంట్లను వినియోగించకపోతే శాశ్వతంగా తొలగిస్తామని వెల్లడించింది. Read More
TS CPGET 2023: ఆగస్టు 22న సీపీగెట్-2023 ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే?
తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్)-2023’ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఆగస్టు 22న వెల్లడించనున్నారు. Read More
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ నుంచి ఫొటో షేర్ చేసిన ఆనంద్ సాయి - ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ నుంచి ఫొటోను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి షేర్ చేశారు. Read More
Miss Shetty Mr Polishetty Trailer: ‘సీసీటీవీ కెమెరా ఉన్నా ఏం పర్లేదు, వైరల్ అయిపోతాం’ - ఫన్నీగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్!
నవీన్ పోలిశెట్టి, అనుష్కల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ విడుదల అయింది. Read More
Chess World Cup 2023: ప్రజ్ఞానంద హిస్టరీ! విషీ తర్వాత ప్రపంచ చెస్ సెమీస్‌కు భారతీయుడు!
Chess World Cup 2023: చదరంగం యువరాజు ఆర్ ప్రజ్ఞానంద అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ కప్ సెమీస్ చేరిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. Read More
Novak Djokovic: ట్రెండింగ్‌లో జకోవిచ్! యూఎస్ రిటర్న్ అదిరింది!
Novak Djokovic: టెన్నిస్ గ్రేట్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. సిన్సినాటీ ఓపెన్లో మొదటి మ్యాచ్ గెలిచాడు. Read More
Heart Health: ఈ మూడు చాలు మీ గుండెని ప్రమాదంలో పడేయడానికి!
గుండెకి మేలు చేసే పదార్థాల మీద కంటే హాని చేసే వాటికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. దాని వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. Read More
Gold-Silver Price 22 August 2023: భారీగా పతనమైన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 22 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
22 Aug 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 22 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 22 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
22 Aug 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -