IVF ట్రీట్‌మెంట్ వయోపరిమితిపై కేంద్రం వార్నింగ్, పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు
Sidhu Moose Wala: సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు IVF ద్వారా బిడ్డకి జన్మనివ్వడంపై కేంద్రం ఆరా తీసింది. Read More
MSI Claw: చేతిలో ఇమిడిపోయే ఈ డివైస్ కంప్యూటర్ అంటే నమ్ముతారా? - ధర ఎంతంటే?
MSI Claw Handheld Gaming PC: సరికొత్త తరహా గేమింగ్ పీసీని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎంఎస్ఐ లాంచ్ చేసింది. Read More
Poco X6 Neo 5G Sale: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ నేడే - లాంచ్ ఆఫర్లు, సూపర్ ఫీచర్లు!
Poco X6 Neo 5G: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ మనదేశంలో నేటి నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. Read More
TSWRES: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పుడంటే?
కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పలితాలను అందుబాటులో ఉంచారు Read More
Karthika Deepam 2 Preview Event: బుల్లితెర చరిత్రలోనే ఫస్ట్‌టైం - 'కార్తీక దీపం 2' స్పెషల్ ప్రివ్యూ, వంటలక్కా మజాక!
Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ ప్రమోషన్స్‌కి మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారు. మరికొద్ది రోజుల్లో సీరియల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రసాద్ ల్యాబ్స్‌లో 'కార్తీక దీపం 2'కి స్పెషల్ ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. Read More
Alitho Saradaga Promo: ఆ సినిమా చేసి బాధపడ్డా - బాలయ్య ముందు ఏ సూపర్ మ్యాన్ పనికిరాడు: సీనియర్ నటి రాధ
నటసింహం బాలయ్యపై సీనియర్ నటి రాధ ప్రశంసల జల్లు కురిపించింది. ఏ సూపర్ మ్యాన్ బాలయ్య ముందు పనికి రాడాని చెప్పింది. ‘అలీతో సరదాగా’ షోలో పాల్గొన్న ఆమె పలు వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. Read More
IPL 3 Records: తీన్‌మార్ స్టెప్‌లు వేసే ఐపీఎల్ రికార్డ్స్ ఇవే
IPL 3 Records: ఐపీఎల్ అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. అలాంటి గ్రాండ్ టోర్నీ ప్రారంభానికి ఇంకా మూడో రోజులు మిగిలి ఉంది. అందుకే ఆ మూడుతో ఉన్న రికార్డులను ఓసారి చూద్దాం.. Read More
Achinta Sheuli: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో స్టార్ అథ్లెట్, జాతీయ క్యాంప్ నుంచి ఔట్
Indian Young Weightlifter Achinta Sheuli: భారత యువ వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అచింత షూలి వివాదంలో చిక్కుకున్నాడు. Read More
International Day of Forests : అడవి మనుషులం తల్లీ.. నిన్ను నరుక్కుంటే అనర్థం మాకేనని అర్థం కాలేదు
Forest Day : అడవుల ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఏటా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్‌ను జరుపుతున్నారు. అయితే అడవుల నరికేయడం వల్ల మన ఆరోగ్యాలు ఎలా ప్రభావితమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Zomato: జొమాటో స్పెషల్ సర్వీస్, శాఖాహారాన్ని సంకోచం లేకుండా ఆర్డర్ చేయొచ్చు!
Zomato New: ఆహారాన్ని వండడం దగ్గర నుంచి హోమ్ డెలివెరీ వరకు శుద్ధమైన పద్ధతిలో జరగాలని శాఖాహారులు కోరుకుంటారు. Read More
ABP Desam Top 10, 21 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
21 Mar 2024 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 21 March 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 21 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
21 Mar 2024 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -