ABP Desam Top 10, 19 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 19 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - కొత్త ఫీచర్ తీసుకొచ్చిన కంపెనీ!
వాట్సాప్ తన విండోస్ వెర్షన్‌కు కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. అదే వాట్సాప్ విండోస్ యాప్ ఛాట్ సపోర్ట్. Read More
Pebble Cosmos Vogue: రూ.మూడు వేలలోపే ప్రీమియం స్మార్ట్ వాచ్ - లాంచ్ చేసిన ప్రముఖ బ్రాండ్!
పెబుల్ కాస్మోస్ వోగ్ స్మార్ట్ వాచ్ మన దేశంలో లాంచ్ అయింది. Read More
IIIT Admissions: బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?
బాసర ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. జూన్ 19 దరఖాస్తు గడువు ముగియడంతో అధికారులు జూన్ 22 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. Read More
Anasuya: వారిని తక్కువ చేసి మాట్లాడేందుకు నా పేరు వాడుతున్నారు: అనసూయ
ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తోన్న ట్రోలింగ్ పై అనసూయ స్పందించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పెద్ద పోస్ట్ చేసింది. ఎవరో కొంతమంది సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురుని తక్కువ చేసి.. Read More
Rakesh Master Career: ప్రభాస్, శేఖర్, జానీలకు గురువైన రాకేష్ మాస్టర్‌కు ఈ పరిస్థితి ఏమిటీ? ఎందుకలా మారారు?
ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్, రాకేష్ మాస్టర్ ఆదివారం(జూన్18) నాడు కన్నుమూశారు. ఇంతకీ రాకేష్ మాస్టర్ ఎవరు? ఇండస్ట్రీని ఏలే శిష్యులు ఉన్నా ఎందుకు ఆయనకీ దుస్థితి? Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!
ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More
Sunstroke: హీట్ వేవ్ నుంచి శరీరాన్ని ఇలా రక్షించుకోండి
పొద్దున తొమ్మిది గంటలకే మొహం మాడిపోయే ఎండ వచ్చేస్తుంది. ఇక మధ్యాహ్నం అడుగు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి. హీట్ వేవ్ నుంచి రక్షణ తప్పనిసరి. Read More
Bank Locker: లాకర్ ఇవ్వడానికి ఏ బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తోంది?
ఏ బ్యాంక్ ఎంత ఫీజ్ వసూలు చేస్తోందో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం. Read More
ABP Desam Top 10, 20 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
20 Jun 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 20 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 20 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
20 Jun 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -