1. ABP Desam Top 10, 19 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - కొత్త ఫీచర్ తీసుకొచ్చిన కంపెనీ!

    వాట్సాప్ తన విండోస్ వెర్షన్‌కు కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. అదే వాట్సాప్ విండోస్ యాప్ ఛాట్ సపోర్ట్. Read More

  3. Pebble Cosmos Vogue: రూ.మూడు వేలలోపే ప్రీమియం స్మార్ట్ వాచ్ - లాంచ్ చేసిన ప్రముఖ బ్రాండ్!

    పెబుల్ కాస్మోస్ వోగ్ స్మార్ట్ వాచ్ మన దేశంలో లాంచ్ అయింది. Read More

  4. AP DEECET Result: ఏపీ డీఈఈసెట్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

    ఏపీలో రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశానికి నిర్వహించిన డీఈఈసెట్‌ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. Read More

  5. 'ఖుషి' స్ట్రీమింగ్ రైట్స్ ఆ ఓటీటీకే - దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారా?

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న ఖుషి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందంటూ టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది Read More

  6. Anasuya: వారిని తక్కువ చేసి మాట్లాడేందుకు నా పేరు వాడుతున్నారు: అనసూయ

    ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తోన్న ట్రోలింగ్ పై అనసూయ స్పందించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పెద్ద పోస్ట్ చేసింది. ఎవరో కొంతమంది సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురుని తక్కువ చేసి.. Read More

  7. Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్‌ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!

    సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More

  8. ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!

    ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌​కు దూసుకెళ్లింది. Read More

  9. Belly Fat: పొట్ట దగ్గర కొవ్వును కరిగించే మూడు రకాల ‘టీ’లు ఇవే

    పొట్ట దగ్గర కొవ్వు చేరి చాలా సమస్యగా మారుతుంది. Read More

  10. Bank Locker: లాకర్‌ ఇవ్వడానికి ఏ బ్యాంక్‌ ఎంత ఛార్జ్‌ చేస్తోంది?

    ఏ బ్యాంక్‌ ఎంత ఫీజ్‌ వసూలు చేస్తోందో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం. Read More