1. ABP Desam Top 10, 19 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 19 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Infinix GT 10 Pro: 7,000 mAh బ్యాటరీ, 246 GB ర్యామ్ - ఈ ‘బాహుబలి’ ఫోన్ ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!

    Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్ కు సంబంధించిన పలు వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. Read More

  3. Mobile Care Tips: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!

    చాలా మంది మోబైల్ వినియోగదారులు ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని బాధపడుతుంటారు. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ పెంచుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. Read More

  4. AP EAPCET 2023 Counselling: ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

    ఏపీలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి జులై 19న విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. Read More

  5. Actress Hema On RGV : ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కాను, రామ్ గోపాల్ వర్మ అలా చేసే సరికి భయం వేసింది - హేమ

    నటి హేమ ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ పలు విషయాలు చెప్పింది. ‘క్షణ క్షణం’ మూవీ ఆడిషన్స్ కోసం మొదటిసారి ప్లైట్ ఎక్కానని చెప్పింది. ఆ రోజు రామ్ గోపాల్ వర్మ అలా చేయడంతో చాలా భయం వేసిందని చెప్పింది. Read More

  6. Project K: మీకు టైమ్ సెన్స్ లేదా? వైజయంతి మూవీస్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం

    ‘ప్రాజెక్ట్ కె’ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి టైమ్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. అయితే అనుకున్న సమాయానికి అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మేకర్స్ పై మండిపడుతున్నారు. Read More

  7. PV Sindhu: కొత్త కోచ్‌ను పరిచయం చేసిన పివి సింధు - హఫీజ్ తెలుగమ్మాయి రాత మార్చేనా?

    PV Sindhu New Coach: భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి. సింధు కొత్త కోచ్‌ను ప్రకటించింది. మలేషియాకు చెందిన హఫీజ్ హషీమ్ ఆమెకు శిక్షణనివ్వనున్నాడు. Read More

  8. Commonwealth Games 2026: 2026 కామన్‌వెల్త్ రేసులోకి గుజరాత్ - ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేలా అడుగులు! 

    2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి గుజరాత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్‌కు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. Read More

  9. Monsoon Diet: వానాకాలంలో డైట్ ఫాలో అయితే రోగాల భయమే ఉండదు

    వానాకాలంలో జ్వరాలు, ఫ్లూ ఎక్కువగా దాడి చేస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనేందుకు బలమైన రోగనిరోధక శక్తి అవసరం. Read More

  10. Gold-Silver Price 20 July 2023: పెరుగుతూనే ఉన్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 82,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More