1. ABP Desam Top 10, 16 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 16 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Realme Neo GT Neo 6 SE: రియల్‌మీ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ త్వరలో - జీటీ నియో 6 ఎస్ఈ వచ్చేస్తుంది!

    Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన జీటీ నియో 6 ఎస్ఈని త్వరలో లాంచ్ చేయనుంది. Read More

  3. Microsoft Copilot Pro: గ్లోబల్ లెవల్‌లో లాంచ్ అయిన మైక్రోసాఫ్ట్ ఏఐ - ఇండియాలో సబ్‌స్క్రిప్షన్ ఎంతంటే?

    Microsoft AI: మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ ప్రోను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా రోల్అవుట్ చేసింది. మనదేశంలో దీని ధర నెలకు రూ.2,000 వరకు ఉంది. Read More

  4. TOSS Exams: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - టైమ్ టేబుల్ ఇదే!

    TOSS Exams: తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల షెడ్యూలును అధికారులు మార్చి 16న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్‌ను అందుబాటులో ఉంచారు. Read More

  5. Actress Raasi: ఒకే ఒక్క క్యారెక్టర్ నన్ను సినిమాలకు దూరం చేసింది- అసలు విషయం చెప్పిన అందాల రాశీ

    హీరోయిన్ గా సత్తా చాటిన సీనియర్ నటి రాశీ.. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ జోరు పెంచింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పాత్ర ఎలాంటిదైనా చేసేందుకు రెడీ అంటున్నది. Read More

  6. Manchu Vishnu: మంచు విష్ణు కీలక నిర్ణయం - తండ్రి మోహన్‌ బాబు పుట్టిన రోజున స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

    Manchu Vishnu: తన తండ్రి మంచు మోహన్‌ బాబు పుట్టిన రోజు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు కన్నప్ప కథను అందరికి తెలిసేలా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. Read More

  7. All England Badminton Championship: లక్ష్యం దిశగా లక్ష్యసేన్‌, ఆల్‌ ఇంగ్లాండ్‌ సెమీస్‌లోకి స్టార్‌ షట్లర్‌

    Lakshya Sen: ల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీస్‌కు దూసుకెళ్లాడు.తొలి గేమ్‌ ఓడినా స్ఫూర్తిదాయక ఆటతీరుతో దూసుకెళ్లిన లక్ష్యసేన్‌ సెమీస్‌ చేరాడు. Read More

  8. All England Championships: యంగ్‌ గండం దాటని సింధు, క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌

    All England Open Badminton Championships: ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ తప్ప మిగిలిన షట్లర్లు అందరూ ఇంటి దారి పట్టారు. Read More

  9. Cold plunging: ఐస్ బాత్ ఆరోగ్యానికి మంచిదా? సెలబ్రిటీస్ చేసే ‘కోల్డ్ ప్లంగింగ్’తో కలిగే ప్రయోజనాలేమిటీ?

    Cold plunging: ఈ రోజుల్లో స్పోర్ట్స్ స్టార్స్ నుంచి సినిమా తారల వరకు అందరూ ఐస్ వాటర్ లో మునకేస్తున్నారు. కోల్డ్ పంగింగ్ చాలా ట్రెండ్ లో ఉంది. మరి ఇది నిజంగా కోల్డ్ పంగింగ్ తో ఇన్ని లాభాలు ఉన్నాయా? Read More

  10. Gold-Silver Prices Today: ఈ పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి మహా భారం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More