1. Lok Sabha Elections 2024: ఏయే విడతలో ఏయే రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది? పూర్తి వివరాలివే

    Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. Read More

  2. Realme Neo GT Neo 6 SE: రియల్‌మీ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ త్వరలో - జీటీ నియో 6 ఎస్ఈ వచ్చేస్తుంది!

    Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన జీటీ నియో 6 ఎస్ఈని త్వరలో లాంచ్ చేయనుంది. Read More

  3. Microsoft Copilot Pro: గ్లోబల్ లెవల్‌లో లాంచ్ అయిన మైక్రోసాఫ్ట్ ఏఐ - ఇండియాలో సబ్‌స్క్రిప్షన్ ఎంతంటే?

    Microsoft AI: మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ ప్రోను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా రోల్అవుట్ చేసింది. మనదేశంలో దీని ధర నెలకు రూ.2,000 వరకు ఉంది. Read More

  4. GATE Results: గేట్ - 2024 ఫలితాలు విడుదల, రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే

    గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 పరీక్ష ఫలితాలు మార్చి 16న విడుదలయ్యాయి. ఐఐఎస్సీ బెంగళూరు ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. Read More

  5. Actress Raasi: ఒకే ఒక్క క్యారెక్టర్ నన్ను సినిమాలకు దూరం చేసింది- అసలు విషయం చెప్పిన అందాల రాశీ

    హీరోయిన్ గా సత్తా చాటిన సీనియర్ నటి రాశీ.. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ జోరు పెంచింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పాత్ర ఎలాంటిదైనా చేసేందుకు రెడీ అంటున్నది. Read More

  6. ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి క్యూట్ వీడియో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. All England Badminton Championship: లక్ష్యం దిశగా లక్ష్యసేన్‌, ఆల్‌ ఇంగ్లాండ్‌ సెమీస్‌లోకి స్టార్‌ షట్లర్‌

    Lakshya Sen: ల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీస్‌కు దూసుకెళ్లాడు.తొలి గేమ్‌ ఓడినా స్ఫూర్తిదాయక ఆటతీరుతో దూసుకెళ్లిన లక్ష్యసేన్‌ సెమీస్‌ చేరాడు. Read More

  8. All England Championships: యంగ్‌ గండం దాటని సింధు, క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌

    All England Open Badminton Championships: ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ తప్ప మిగిలిన షట్లర్లు అందరూ ఇంటి దారి పట్టారు. Read More

  9. Cold plunging: ఐస్ బాత్ ఆరోగ్యానికి మంచిదా? సెలబ్రిటీస్ చేసే ‘కోల్డ్ ప్లంగింగ్’తో కలిగే ప్రయోజనాలేమిటీ?

    Cold plunging: ఈ రోజుల్లో స్పోర్ట్స్ స్టార్స్ నుంచి సినిమా తారల వరకు అందరూ ఐస్ వాటర్ లో మునకేస్తున్నారు. కోల్డ్ పంగింగ్ చాలా ట్రెండ్ లో ఉంది. మరి ఇది నిజంగా కోల్డ్ పంగింగ్ తో ఇన్ని లాభాలు ఉన్నాయా? Read More

  10. Paytm FASTag: పేటీఎం ఫాస్టాగ్‌‌ను ఎలా క్లోజ్‌ చేయాలి, వేరే బ్యాంకు మారడం ఎలా?

    మీ పేటీఎం ఫాస్టాగ్‌ను క్లోజ్‌ చేసిన వెంటనే మరొక బ్యాంక్‌ ఫాస్టాగ్‌ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. Read More