1. ABP Desam Top 10, 15 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 15 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Whatsapp: అక్టోబర్ 24 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - మీ దగ్గరుంటే మార్చాల్సిందే!

    అక్టోబర్ 24వ తేదీ నుంచి వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్లలో పని చేయదు. Read More

  3. Threads: ట్విట్టర్‌తో వార్‌కు రెడీ అవుతున్న థ్రెడ్స్ - కొత్త ఫీచర్లు కూడా రెడీ!

    థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్లను అందించనున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. Read More

  4. IITD: ఐఐటీ ఢిల్లీలో పీహెచ్‌డీ, ఎంఎస్‌ (రిసెర్చ్‌) ప్రోగ్రామ్స్ - కోర్సుల వివరాలు ఇలా

    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దిల్లీ- 2023-2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ, ఎంఎస్‌ (రిసెర్చ్‌) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Balakrishna: నేను విగ్గు పెట్టుకుంటే నీకేంటి, మొన్న ఎవడో అన్నాడంటూ వైసీపీ నేతకు బాలకృష్ణ కౌంటర్

    మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. అవునయ్యా విగ్గు పెట్టుకుంటా, నువ్వు ఎందుకు గడ్డం పెట్టుకున్నావని అడిగానా  ? అని ప్రశ్నించారు Read More

  6. Nandamuri Balakrishna: ‘నా సినిమా ఇంట్లో కూర్చుని చూస్తే ఆనదు’ - ‘భగవంత్ కేసరి’ ప్రెస్‌మీట్‌లో బాలయ్య సూపర్ స్పీచ్!

    ‘భగవంత్ కేసరి’ ప్రెస్‌మీట్‌లో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. Read More

  7. IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?

    IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More

  8. IND vs PAK: ప్రపంచకప్‌లో భారత్‌దే పైచేయి, ఏడు సార్లు విజయం

    IND vs PAK: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా దాయాది దేశాలు భారత్, పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగనుంది. Read More

  9. Kidney Stones: కిడ్నీ సమస్యలున్నాయా? తప్పనిసరిగా ఈ ఆహారాలను దూరం పెట్టాల్సిందే!

    మూత్రపిండాల రుగ్మతలు ఉన్న వాళ్ళు కొన్ని ఆహారాలు తీసుకోకుండా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. Read More

  10. Petrol-Diesel Price 15 October 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ 4.81 డాలర్లు డాలర్లు 87.72 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 4.89 డాలర్లు పెరిగి 90.89 డాలర్ల వద్ద ఉంది. Read More