ABP Desam Top 10, 15 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Whatsapp: అక్టోబర్ 24 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - మీ దగ్గరుంటే మార్చాల్సిందే!
అక్టోబర్ 24వ తేదీ నుంచి వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్లలో పని చేయదు. Read More
Threads: ట్విట్టర్‌తో వార్‌కు రెడీ అవుతున్న థ్రెడ్స్ - కొత్త ఫీచర్లు కూడా రెడీ!
థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్లను అందించనున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. Read More
TS ICET -2023: టీఎస్ ఐసెట్ 'స్పెషల్' కౌన్సెలింగ్ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన టీఎస్‌ఐసెట్ కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్ల భర్తీకి 'ప్రత్యేక విడత' కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 15న ప్రారంభమైంది. Read More
Nandamuri Balakrishna: ‘నా సినిమా ఇంట్లో కూర్చుని చూస్తే ఆనదు’ - ‘భగవంత్ కేసరి’ ప్రెస్‌మీట్‌లో బాలయ్య సూపర్ స్పీచ్!
‘భగవంత్ కేసరి’ ప్రెస్‌మీట్‌లో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. Read More
‘హాయ్ నాన్న’ టీజర్, ‘గాంజా శంకర్’ అనౌన్స్‌మెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?
IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More
IND vs PAK: ప్రపంచకప్‌లో భారత్‌దే పైచేయి, ఏడు సార్లు విజయం
IND vs PAK: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా దాయాది దేశాలు భారత్, పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగనుంది. Read More
Kidney Transplantation: మెడికల్ మిరాకిల్ - కోతికి పంది కిడ్నీ, రెండేళ్లుగా హాయిగా జీవించేస్తోన్న వానరం
జంతు అవయవ మార్పిడి మీద జరుగుతున్న ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. Read More
Petrol-Diesel Price 15 October 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ 4.81 డాలర్లు డాలర్లు 87.72 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 4.89 డాలర్లు పెరిగి 90.89 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 15 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
15 Oct 2023 09:01 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 15 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 15 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
15 Oct 2023 09:01 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -