1. ఇది కేవలం ముస్లింల సమస్య కాదు, మోదీ సాబ్‌ కాస్త ఆలోచించండి - పాలస్తీనా వివాదంపై ఒవైసీ

    Israel Palestine Attack: పాలస్తీనా వివాదాన్ని కేవలం ముస్లింల సమస్యగా చూడొద్దని ఒవైసీ అన్నారు. Read More

  2. Threads: ట్విట్టర్‌తో వార్‌కు రెడీ అవుతున్న థ్రెడ్స్ - కొత్త ఫీచర్లు కూడా రెడీ!

    థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్లను అందించనున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. Read More

  3. Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

    Google Chrome: ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ (Google Chrome) వినియోగదారులకు భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమెర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియా(CERT-In) హెచ్చరికలు  జారీ చేసింది. Read More

  4. TS ICET -2023: టీఎస్ ఐసెట్ 'స్పెషల్' కౌన్సెలింగ్ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

    తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన టీఎస్‌ఐసెట్ కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్ల భర్తీకి 'ప్రత్యేక విడత' కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 15న ప్రారంభమైంది. Read More

  5. నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్ చూసి - ఇజ్రాయెల్ పై హమాస్ దాడి.?

    ప్రస్తుతం ఇజ్రాయెల్ మీద జరుగుతున్న హమాస్ దాడులు నెట్‌ఫ్లిక్స్‌లోని ‘ఫౌదా’ వెబ్ సిరీస్ ఆధారంగా జరుగుతున్నాయా? Read More

  6. ‘సలార్ వర్సెస్ డంకీ’ క్లాష్ పక్కా, ‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ మూవీ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?

    IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More

  8. IND vs PAK: ప్రపంచకప్‌లో భారత్‌దే పైచేయి, ఏడు సార్లు విజయం

    IND vs PAK: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా దాయాది దేశాలు భారత్, పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగనుంది. Read More

  9. Weight Loss Tips : బరువు తగ్గాలంటే పాలు మానేయడం కాదు.. తాగండి

    పాలు తాగితే బరువు పెరుగుతారు అనుకుంటారు కానీ.. బరువు తగ్గుతారు అంటున్నారు నిపుణులు. Read More

  10. Petrol-Diesel Price 15 October 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ 4.81 డాలర్లు డాలర్లు 87.72 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 4.89 డాలర్లు పెరిగి 90.89 డాలర్ల వద్ద ఉంది. Read More