1. సిద్దరామయ్యతో ఎలాంటి విభేదాల్లేవు, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశా - డీకే శివకుమార్ క్లారిటీ

    Siddaramaiah vs DK Shivakumar: సిద్దరామయ్యతో తనకు ఎలాంటి విభేదాల్లేవని డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. Read More

  2. Keyboard Layout: కీబోర్డు QWERTY ఫార్మాట్‌లోనే ఎందుకు? - ABCDEF ఫార్మాట్‌లో ఉంటే ఏం అవుతుంది?

    మీ కీబోర్డు QWERTY లేఅవుట్‌లోనే ఎందుకు ఉంటాయి? ABCDEF ఆర్డర్‌లో ఉంటే ఏం అవుతుంది? Read More

  3. Google IO 2023: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గూగుల్ ఈవెంట్ - ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ కూడా!

    గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ ఐ/వో 2023 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. Read More

  4. EAMCET Answer Key: ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

    టీఎస్ ఎంసెట్‌-2023 ప్రాథమిక కీ విడుదలైంది. ఎంసెట్ అగ్రికల్చర్‌ & మెడికల్‌ స్ట్రీమ్ ప్రాథమిక కీని ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్లను కూడా విడుదల చేసింది. Read More

  5. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్, వెంకీ, దుల్కర్ సినిమా అనౌన్స్‌మెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Bandla Ganesh Political Re Entry : బానిసత్వానికి బై, నిజాయితీ రాజకీయాలకు జై, పొలిటికల్ ఎంట్రీపై బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు

    నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు హింట్ ఇచ్చారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. Read More

  7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

    సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

  9. Bell Peppers: ఇలాంటి క్యాప్సికమ్‌లను తినడం వల్ల క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు

    క్యాప్సికమ్‌లలో ఎరుపు, పసుపు రంగులో కూడా కొన్ని ఉంటాయి. అవి కాస్త ఖరీదైనవి. Read More

  10. Latest Gold-Silver Price 14 May 2023: ఇవాళ బంగారం, వెండి ధరలు - కొత్త రేట్లివి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More