Akunuri Murali: దేశంలో హెలికాప్టర్‌లో తిరిగే ఐఏఎస్ ఆమె ఒక్కరే - స్మిత సబర్వాల్‌పై సంచలన ట్వీట్
Smitha Sabharwal IAS: ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. Read More
Best Laptops Under Rs 30000: రూ.30 వేలలోపు మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - ఈ టాప్-5 లిస్ట్ చూసుకోండి!
Top 5 Laptops Under Rs 30000: ప్రస్తుతం రూ.30 వేలలోపు మనదేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే. వీటిలో హెచ్‌పీ క్రోమ్‌బుక్ 15.6 నుంచి లెనోవో ఐడియాప్యాడ్ 1 వరకు ఉన్నాయి. Read More
Poco C65 India Launch: పోకో సీ65 బడ్జెట్ ఫోన్ వచ్చేస్తుంది - రూ.10 వేలలోనే 8 జీబీ + 256 జీబీ!
Poco C65: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. Read More
CM Revanth Reddy: టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ, టీఎస్‌పీఎస్సీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో త్వరలో జరుగనున్న పదోతరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. Read More
Salaar Sooreede: ‘సలార్’ నుంచి మొదటి పాట - ‘సూరీడే’ సూపర్ హిట్టేనా?
Sooreede: ‘సలార్’ నుంచి మొదటి పాట ‘సూరీడే’ విడుదల అయింది. Read More
Manchu Manoj Game Show: మంచు మనోజ్ ‘ఉస్తాద్’ గేమ్ షో షురూ, తొలి ఎపిసోడ్‌లో నాని సందడి!
Manchu Manoj Game Show: మంచు మనోజ్ హోస్ట్ గా వస్తున్న సెలబ్రిటీ గేమ్ షో ‘ఉస్తాద్’. ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా ఈ నెల 15 నుంచి ప్రసారం కానుంది. తాజాగా ఈ షో తొలి ఎపిసోడ్ ప్రోమో విడుదల అయ్యింది. Read More
Googles Year In Search 2023 : 2023 లో గూగుల్ అత్యధికంగా వెతికిన అథ్లెట్లు వీళ్లే, రోహిత్, కోహ్లీకి దక్కని స్థానం
Google's Year In Search 2023, Sports: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్... 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్ టెన్ అథ్లెట్ల జాబితాను వెల్లడించింది. Read More
Google Search : గూగుల్ చరిత్రలోనే ఎక్కువగా సెర్చ్ చేసింది ఈ ఆటగాళ్ల గురించే!
Google All Time Search Results: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ పాతికేళ్ల చరిత్రలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన క్రికెటర్‌గా విరాట్, అథ్లెట్‌గా ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో. Read More
Diabetes Diet : మీకు మధుమేహముంటే.. మీ డైట్లో వీటిని కచ్చితంగా తీసుకోండి
Healthy Diet for Diabetes : మధుమేహమున్న వారు తాము తీసుకునే డైట్లో కొన్ని ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు నిపుణులు. అవి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Superstar Stocks: స్టాక్స్ కాదు, సూపర్ స్టార్స్ - సెన్సెక్స్ 40k-70k ర్యాలీలో ఇవే తారాజువ్వలు
ప్రతి 10,000 పాయింట్ల ల్యాప్‌లో 16% తగ్గకుండా రిటర్న్స్ డెలివెరీ చేశాయి. Read More
ABP Desam Top 10, 14 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
14 Dec 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 14 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 14 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
14 Dec 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -