1. Minister Prashanth Reddy: రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగం

    మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి తల్లి మంజులమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. Read More

  2. Samsung Galaxy Tab S8: ఈ శాంసంగ్ ట్యాబ్‌పై ఏకంగా రూ.18 వేల తగ్గింపు - ఇప్పుడు ఎంత ధర?

    శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్లెట్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Read More

  3. Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!

    అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  4. Internship: డిగ్రీ విద్యార్థులకు 'ఇంటర్న్‌షిప్‌' తప్పనిసరి, మార్గదర్శకాలు విడుదల చేసిన యూజీసీ

    దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ(యూజీ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌‌ను యూజీసీ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను అక్టోబరు 10న విడుదల చేసింది. Read More

  5. Actress Suhasini: హీరో ఒడిలో కూర్చోమంటే ఆ సీన్ నాకొద్దని చెప్పా: సుహాసిని - కమల్ గురించి అదిరిపోయే అప్డేట్

    ఏబీపీ నెట్‌వర్క్ చెన్నైలో నిర్వహిస్తున్న ‘సదరన్ రైజింగ్ సమ్మిట్’ కార్యక్రమంలో సుహాసిని పాల్గొని మాట్లాడారు. Read More

  6. Ekta Kapoor: ఎంతోమంది విడాకులకు మీరే కారణమన్న నెటిజన్, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏక్తాకపూర్

    Ekta Kapoor: బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ ఓ నెటిజన్​కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేనొక అడల్ట్‌, కాబట్టి అడల్ట్‌ సినిమాలే చేస్తా అంటూ దిమ్మదిరిగే కౌంటర్‌ ఇచ్చారు. Read More

  7. Neeraj Chopra :ప్రపంచ అథ్లెట్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుకు నీరజ్‌ చోప్రా నామినేట్‌

    Neeraj Chopra: మన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా, వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో నిలిచాడు. Read More

  8. AUS vs SA : దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా చిత్తు, ప్రొటీస్‌కు వరుసగా రెండో విజయం

    ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ రెండో మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా అదరగొట్టింది. పటిష్టమైన ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. Read More

  9. Eggs: గుడ్లు తింటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయా?

    గుడ్డు చాలా మందికి ఎంతో ఇష్టమైన అల్పాహారం.అయితే గుడ్డు తినడం వల్ల గుండెకి హానికరం అని చాలా మంది నమ్ముతారు. ఇందులో వాస్తవం ఎంత? Read More

  10. Rice Exports: కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం - మనకు బాగానే ఉంటుంది, మిగిలిన ప్రపంచమంతా ఏడుస్తుంది

    ఈ ఏడాది జులై నెలాఖరులో, భారత ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌పై 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. Read More