1. ABP Desam Top 10, 12 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 12 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Smartwatches: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!

    రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే, boAt, Fire Boltt, Zebronics సహా పలు బ్రాండ్లకు సంబంధించిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు పరిశీలిద్దాం.. Read More

  3. Mobile Offer: ఫోన్ కొంటే బీరు ఫ్రీ - యూపీలో స్పెషల్ ఆఫర్ - చివరికి పోలీసుల ఏం చేశారు?

    ఫోన్ కొంటే బీర్ ఫ్రీ అనే ఆఫర్‌ను యూపీకి చెందిన ఒక దుకాణదారుడు ప్రకటించాడు. Read More

  4. APECET 2023 Application: ఏపీఈసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

    ఏపీఈసెట్-2023 నోటిఫికేషన్‌ మార్చి 8న విడుదలైన సంగతి తెలిసిందే. ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభంకాగా.. దరఖాస్తు రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. Read More

  5. Oscars 2023 Live: ‘ఆస్కార్’ వేదికపై తెలుగు పాట, ఆ అద్భుతాన్ని లైవ్‌లో ఇలా చూడండి - ఎప్పుడు ఎక్కడ ఎలాగంటే..

    ఆస్కార్ అవార్డుల వేడుకను లైవ్ లో చూసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇందుకోసం నిర్వాహకులు ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. Read More

  6. ఆ విషయంలో రామ్ చరణ్ ఏం మారలేదు - కియార అద్వానీ

    తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ రామ్ చరణ్ పై పొగడ్తల వర్షం కురింపించింది. చరణ్ తో కలసి మళ్లీ పనిచేయాలని ఉంది అంటూ పేర్కొంది. ప్రస్తుతం కియార వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Read More

  7. IND vs AUS 4th Test: రిజల్ట్ డౌటే, డ్రా దిశగా అహ్మదాబాద్ టెస్టు

    IND vs AUS 4th Test: భారత్-ఆస్ట్రేలియాల మధ్య నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఫలితం తేలడం అనుమానమే. Read More

  8. IND vs AUS 4h Test: శుభ్‌మన్ అదిరెన్.. సెంచరీతో కదం తొక్కిన గిల్.. భారీ స్కోరు దిశగా టీమిండియా

    అహ్మదాబాద్ టెస్టులో భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు. Read More

  9. తలనొప్పిగా ఉందా? ఈ చిట్కా పాటిస్తే పెయిన్ కిల్లర్‌తో పనే ఉండదు

    మనలో ప్రతీ ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తలనొప్పితో బాధపడే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఉదయం తలనొప్పి తో నిద్రలేస్తున్నారట. Read More

  10. Petrol-Diesel Price 13 March 2023: చమురు ధరల బాదుడు, మీ నగరంలో రేటెంతో తెలుసా?

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.21 డాలర్లు పెరిగి 82.80 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.97 డాలర్లు పెరిగి 76.70 డాలర్ల వద్ద ఉంది. Read More