Bengaluru-Mysuru Highway: బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించిన ప్రధాని మోదీ, మరి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన
Bengaluru-Mysuru Highway: ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించారు. Read More
Smartwatches: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!
రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే, boAt, Fire Boltt, Zebronics సహా పలు బ్రాండ్లకు సంబంధించిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు పరిశీలిద్దాం.. Read More
Mobile Offer: ఫోన్ కొంటే బీరు ఫ్రీ - యూపీలో స్పెషల్ ఆఫర్ - చివరికి పోలీసుల ఏం చేశారు?
ఫోన్ కొంటే బీర్ ఫ్రీ అనే ఆఫర్‌ను యూపీకి చెందిన ఒక దుకాణదారుడు ప్రకటించాడు. Read More
JEE Main 2023 Application: నేటితో ముగియనున్న 'జేఈఈ మెయిన్స్' దరఖాస్తు గడువు, పరీక్ష వివరాలు ఇలా!
విద్యార్థులు మార్చి 12న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. Read More
Oscars 2023 Live: ‘ఆస్కార్’ వేదికపై తెలుగు పాట, ఆ అద్భుతాన్ని లైవ్‌లో ఇలా చూడండి - ఎప్పుడు ఎక్కడ ఎలాగంటే..
ఆస్కార్ అవార్డుల వేడుకను లైవ్ లో చూసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇందుకోసం నిర్వాహకులు ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. Read More
ఏంటా ముద్దులు? శృతి హాసన్ రొమాంటిక్ వీడియోపై మండిపడుతున్న నెటిజన్స్
ఇటీవల శృతి హాసన్ తన ప్రియుడితో కలసి ఓ రొమాంటిక్ వీడియోను చేసింది. దాన్ని సోషల్ మీడియాలో పెట్టగానే అది కాస్తా వైరల్ అయింది. దీంతో నెటిజన్స్ ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. Read More
IND vs AUS 4th Test: రిజల్ట్ డౌటే, డ్రా దిశగా అహ్మదాబాద్ టెస్టు
IND vs AUS 4th Test: భారత్-ఆస్ట్రేలియాల మధ్య నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఫలితం తేలడం అనుమానమే. Read More
IND vs AUS 4h Test: శుభ్‌మన్ అదిరెన్.. సెంచరీతో కదం తొక్కిన గిల్.. భారీ స్కోరు దిశగా టీమిండియా
అహ్మదాబాద్ టెస్టులో భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు. Read More
PCOS: పిసిఓఎస్ సమస్యతో బాధపడే మహిళలు తినాల్సిన, తినకూడని ఆహార పదార్థాల జాబితా ఇదిగో
PCOS సమస్యతో బాధపడుతున్న మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం వారి ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. Read More
Petrol-Diesel Price 12 March 2023: తిరుపతిలో చమురు షాక్, తెలంగాణలో రేట్లు స్థిరం
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 1.19 డాలర్లు పెరిగి 82.78 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.96 డాలర్లు పెరిగి 76.68 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 12 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
12 Mar 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 12 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 12 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
12 Mar 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -