Swami Swaroopanand Saraswati: స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం- ప్రధాని మోదీ సంతాపం
Swami Swaroopanand Saraswati: ద్వారకా పీఠ్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం చెందారు. Read More
Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్‌కు గూగుల్ నివాళి - ఎలా చెప్పిందంటే?
క్వీన్ ఎలిజబెత్ II మరణానినికి నివాళిగా గూగుల్ హోం పేజ్ రంగులను మార్చింది. Read More
WhatsApp Tips: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు, ఫొటోలు చూడాలా? జస్ట్ ఇలా చేయండి!
వాట్సాప్ లో ఎన్నో తెలియని ఫీచర్లు ఉన్నాయి. వాటిలో ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. Read More
Dasara Holidays 2022: తెలంగాణలో 16 రోజుల 'దసరా' సెలవులు, ఏపీలో సెలవులు ఇలా?
తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలకు ఈ సారి 16 రోజులపాటు, ఏపీలో 11 రోజులపాటు దసరా సెలువులు ఇవ్వనున్నారు. Read More
Bigg Boss 6 Telugu: పాటలు, డ్యాన్సులు మధ్యలో ఎలిమినేషన్ టైమ్ , బిగ్ బాస్ కొత్త ప్రోమో
బిగ్ బాస్ 6 లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో ఎలిమినేషన్ టైమ్ అంటూ కనిపించారు హోస్ట్ నాగార్జున. Read More
Vijay Devarakonda: 'జనగణమన' సినిమా - సమాధానం చెప్పకుండా తప్పించుకున్న హీరో!
'లైగర్' పరాజయానికి కారణాలు ఏమైనా... ఆ ప్రభావం పూరి-విజయ్ నెక్స్ట్ సినిమా 'జనగణమణ' మీద పడింది. Read More
Asia Cup 2022: 'ఊర్వశి రౌతెలానా, ఆమె ఎవరో నాకు తెలియదు'
Asia Cup 2022: పాకిస్థాన్ బౌలర్ నసీం షా ఊర్వశి రౌతెలా అంటే ఎవరో తెలియదని చెప్పి అందర్నీ షాక్ కు గురిచేశాడు. రెండు రోజుల క్రితం ఆమెతో కలిసి రీల్స్ చేశాడు నసీం. Read More
US Open Tennis 2022: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఇగా స్వైటెక్
పోలెండ్ స్టార్ ప్లేయర్ ఇగా స్వైటెక్ ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2022 టోర్నీ విజేతగా నిలిచింది. ఫైనల్లో 6-2,7-6(5) తేడాతో ట్యునీషియా అమ్మాయి ఐదో సీడ్ ఆన్స్ జాబెర్ను ఓడించింది. Read More
Viral: అతనికి పదిహేను మంది భార్యలు, వందమందికి పైగా పిల్లలు, వీడియో చూడండి
చిన్న కుటుంబాన్ని పెంచేందుకే చాలా మంది కష్టపడుతంటే ఇతను జంబో ఫ్యామిలీని పోషిస్తున్నాడు. Read More
Gold-Silver Price 12 September 2022: పండుగల సీజన్‌లో పసిడి ఫోజు కొడుతోంది, వెండి కూడా అందనంటోంది
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 60,450 కు చేరింది. Read More
ABP Desam Top 10, 12 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
12 Sep 2022 06:32 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 12 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 12 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
12 Sep 2022 06:31 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -