1. Jagan Vs Adnan Sami : సీఎం జగన్ ట్వీట్‌పై బాలీవుడ్ సింగర్ ఫైర్ - ఆయనకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసా ?

    సీఎం జగన్ ట్వీట్‌పై బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీకి కోపం వచ్చింది. ఇంతకూ సీఎం జగన్ ఏమన్నారంటే ? Read More

  2. UPI for Fund Transfer: దేశాలు దాటుతున్న యూపీఐ - త్వరలో మరో 10 దేశాల్లో!

    త్వరలో మరో 10 దేశాల్లో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. Read More

  3. ChatGPT: గూగుల్‌నే వణికిస్తున్న AI - ఇంటర్నెట్ సెర్చింగ్ మారిపోనుందా?

    ప్రతీ పదేళ్లకు ఒకసారి టెక్నాలజీ మరో స్థాయికి వెళ్తుంది. ఈ పదేళ్లలో అలా తీసుకెళ్లే టెక్నాలజీనే చాట్‌జీపీటీ. Read More

  4. నేటి నుంచి సంక్రాంతి సెలవులు షురూ, పల్లె బాటలో పట్నం జనం!

    వారంరోజులపాటు సంక్రాంతి సెలవులు రావడంతో జనాలు పట్టణాల నుంచి పల్లెలకు చేరుకుంటున్నారు. దీంతో జాతీయ రహదారులు రద్దీగా మారాాయి. నగరాలు, పట్టణాలు వెలవెలబోనుండగా.. పల్లెటూళ్లు కళకళలాడనున్నాయి. Read More

  5. Unstoppable 2 Sankranti Special : డబుల్ రోల్ పెట్టి వాడేసుకున్నావ్, నానా కుమ్ముడు కుమ్మేశావ్ - బాలకృష్ణ కుమ్మేశారంతే

    'అన్‌స్టాపబుల్‌ 2'లో దర్శకుడు గోపిచంద్ మలినేని ఎమోషనల్ అయ్యారు. 'క్రాక్' విడుదలకు ముందు ప్రాపర్టీ అమ్మిన విషయాన్ని గుర్తు చేయడంతో కంటతడి పెట్టారు. అంతకు ముందు అతడిని బాలయ్య ఓ ఆట ఆడుకున్నారు.  Read More

  6. Thegimpu Movie Review - 'తెగింపు' రివ్యూ : అజిత్ విలనా? హీరోనా? - తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందా?

    Thegimpu Review Telugu / Thunivu Telugu Review : తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో అజిత్. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'తెగింపు'. ఈ రోజు విడుదలైంది. మరి, సినిమా ఎలా ఉందంటే? Read More

  7. MS Dhoni: నేను సెంచరీ చేయాలని ధోని కోరుకున్నాడు - గంభీర్ చెప్పిన కొత్త కథ!

    2011 వరల్డ్ కప్ ఫైనల్లో తాను సెంచరీ చేయాలని ధోని కోరుకున్నాడని గౌతం గంభీర్ తెలిపాడు. Read More

  8. Ranji Trophy: రంజీ ట్రోఫీలో చరిత్ర - మొదటిసారి మహిళా అంపైర్లు!

    రంజీ ట్రోఫీలో మొదటి సారి మహిళా అంపైర్లు విధులు నిర్వర్తించారు. Read More

  9. ఈ డ్రింక్స్ మానేయ్యండి, లేదంటే బట్టతలే

    చక్కెరలు ఎక్కువగా ఉండే పానీయాలు ఎక్కువగా తాగే పురుషుల్లో జుట్టు రాలే ప్రమాదం ఎక్కువని అధ్యయనాలు రుజువులు చూపుతున్నాయి. Read More

  10. Cabinet Incentive Scheme: యూపీఐ లావాదేవీల కోసం రూ.2600 కోట్ల స్కీమ్‌ తీసుకొస్తున్న కేంద్రం!

    Cabinet Incentive Scheme: దేశంలో డిజిటల్‌ ఎకానమీకి మరింత ఊపు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2600 కోట్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. Read More