Lakshadweep Tourism: లక్షద్వీప్‌లో భారీ తాజ్ రిసార్ట్స్, టాటా గ్రూప్‌నకు బాగా కలిసొచ్చిన లక్!
Lakshadweep Tourism: భారత దేశ పశ్చిమ తీరంలో అరేబియా సముద్రం మధ్య సహజమైన బీచ్‌లు, పగడపు దిబ్బలతో లక్షద్వీప్ దీవులు ఉన్నాయి. Read More
Whatsapp: రంగు రంగుల్లో వాట్సాప్ - త్వరలో కొత్త ఫీచర్!
Whatsapp New Feature: వాట్సాప్ త్వరలో కలర్ ఛేంజ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More
Vivo Y28 5G: రూ.14 వేలలోపే వివో 5జీ ఫోన్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే వివో వై28 5జీ. Read More
Model School: మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి జనవరి 12 నుంచి దరఖాస్తులు, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. Read More
Guntur Kaaram Pre Release Event: అభిమానులే నా అమ్మానాన్న, త్రివిక్రమ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ: మహేష్ బాబు
Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగింది. Read More
Kalki 2898 AD Release Date: ప్రభాస్ 'కల్కి' విడుదలకు మెగా సెంటిమెంట్ - చిరు క్లాసిక్ ఫిల్మ్ రిలీజ్ రోజే
Prabhas Kalki 2989 AD release date locked: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న 'కల్కి 2989 ఏడీ' విడుదల తేదీ ఖరారు చేశారని తెలిసింది. Read More
Esha Singh: ఒలింపిక్స్‌కు తెలంగాణ షూటర్
Asian Olympic Qualifiers: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. తెలంగాణకు చెందిన స్టార్ షూటర్ ఈషా సింగ్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. Read More
Rafael Nadal : ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నాదల్ దూరం - గాయంతో వైదొలిగిన దిగ్గజం
Rafael Nadal: 22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ కండరాల్లో చీలిక గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాడు. Read More
Lakshadweep Trip: లక్షద్వీప్‌కు ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చవుతుంది?
Lakshadweep Trip: ప్రధాని మోదీ ఫోటో షూట్ నేపథ్యంలో పర్యటకుల చూపు లక్షద్వీప్ మీద పడింది. అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తొలిసారి అక్కిడికి వెళ్లే వాళ్లు ఈ విషయాలను తెలుసుకుంటే మంచిది. Read More
mAadhaar: ఎంఆధార్ యాప్‌లో అద్భుతమైన ఫీచర్, దీంతో చాలా పనులు చేయొచ్చు
మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పడు కొత్త ఫీచర్లను ఆ యాప్‌నకు ఉడాయ్ జోడిస్తోంది. Read More
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ABP Desam Top 10, 10 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
10 Jan 2024 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 10 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 10 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
10 Jan 2024 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -