అన్వేషించండి

Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ

Tamil Nadu: తమిళనాడులో ఓ దొంగ ఓ ఇంట్లో చోరీ చేసి అక్కడే ఓ నోట్ వదిలి వెళ్లాడు. తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేయాల్సి వస్తోందని నెల రోజుల్లో ఇచ్చేస్తానని లెటర్ రాశాడు.

Thief Leaves Apology Note: తమిళనాడులో ఓ వింత ఘటన జరిగింది. ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగ అదే ఇంట్లో ఓ నోట్‌ రాసి పెట్టి వెళ్లిపోయాడు. "దయచేసి క్షమించండి" అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. అంతే కాదు. నెల రోజుల్లోగా చోరీ చేసిన వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. మెగ్‌ననపురంలోని సత్తంకులంలో ఇది జరిగింది. రిటైర్డ్ టీచర్ అయిన సెల్విన్‌ జూన్ 17న చెన్నైలోని కొడుకుని చూసేందుకు వెళ్లారు. ఇంట్లో పని కోసం ఓ వ్యక్తిని పెట్టుకున్నారు. ఇంటి బాధ్యత అంతా అప్పగించి చెన్నై వెళ్లిపోయారు. జూన్ 26న తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపు తీసి ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు యజమానులు. పని మనిషి గురించి ఆరా తీశారు. ఎక్కడా కనిపించకపోవడం వల్ల అతడే చోరీ చేశాడని తెలుసుకున్నారు. రూ.60 వేలతో పాటు 12 గ్రాముల బంగారం, వెండి పట్టీలు చోరీ చేశాడు నిందితుడు. పోలీసులు వచ్చి ఇల్లంతా సోదా చేయగా అక్కడే ఓ నోట్ కనిపించింది. "చోరీ చేశానని కోపం తెచ్చుకోవద్దు. దయచేసి నన్ను క్షమించండి. నెల రోజుల్లో అంతా తిరిగి ఇచ్చేస్తాను. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అందుకే ఈ దొంగతనం చేయాల్సి వస్తోంది" అని అందులో రాసుంది. ఇది చూసి పోలీసులతో పాటు యజమానులూ అవాక్కయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. గతంలోనూ కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. పాలక్కడ్‌లో ఓ దొంగ మూడేళ్ల చిన్నారి బంగారు గొలుసుని చోరీ చేశాడు. తరవాత ఆ గొలుసు అమ్మేసి, ఆ డబ్బుని తిరిగి ఇచ్చాడు. క్షమించమంటూ ఓ లెటర్ కూడా రాశాడు. 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Danam Nagender: కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
YS Sharmila: ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
BRS Meeting In Warangal: వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్
పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs RR Match preview IPL 2025 | నేడు బెంగుళూరులో రాజస్థాన్ రాయల్స్ తో RCB ఫైట్ | ABP DesamRohit Sharma 70 Runs vs SRH IPL 2025 | సరైన సమయంలో బీభత్సమైన ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ | ABP DesamMumbai Indians top 3 Position IPL 2025 | అనూహ్య రీతిలో పాయింట్స్ టేబుల్ లో దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్ | ABP DesamIshan Kishan Match Fixing Trending IPL 2025 | తీవ్ర వివాదమవుతున్న ఇషాన్ కిషన్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Danam Nagender: కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
YS Sharmila: ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
BRS Meeting In Warangal: వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్
పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్
Encounter in Karregutta: తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
Rajamouli: మహేష్ బాబు సినిమా కోసం... ఆర్దీవో ఆఫీసుకు రాజమౌళి... విదేశాల్లో జక్కన్నకు డ్రైవర్ అవసరం లేదా?
మహేష్ బాబు సినిమా కోసం... ఆర్దీవో ఆఫీసుకు రాజమౌళి... విదేశాల్లో జక్కన్నకు డ్రైవర్ అవసరం లేదా?
Prabhas Fauji Actress: మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
Abir Gulaal Movie: పహల్గాం ఉగ్ర దాడి - బాలీవుడ్ మూవీ 'అబీర్ గులాల్' బ్యాన్
పహల్గాం ఉగ్ర దాడి - బాలీవుడ్ మూవీ 'అబీర్ గులాల్' బ్యాన్
Embed widget