అన్వేషించండి

Influencer Dies: 2 విస్కీ బాటిళ్లు దింపకుండా తాగుతానని బెట్టింగ్ - ఈ ఇన్‌ఫ్లూయన్సర్ జీవితానికి అదే ఆఖరు ! వీడియో

Thai Influencer: రెండు విస్కీబాటిళ్లు దింపకుండా తాగితే 75 వేలు వస్తాయని ఆ ఇన్ ఫ్లూయన్సర్ ఆశపడ్డాడు. కానీ ప్రాణం పోయింది.

Thai Influencer Dies After Guzzling Whisky Bottles In Deadly Rs 75,000 Challenge: నేను ఐదు బీర్లు తాగుతా.. పది బీర్లు తాగుతా అని పందెం కట్టుకునేవాళ్లు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్లకు అదో గొప్ప. ఎందుకు గొప్పో ఎవరికీ తెలియదు. ఇలాంటి వాళ్లు మన దగ్గర మాత్రమే కాదు చాలా చోట్ల .. ఇదర దేశాల్లో కూడా ఉంటారు. ఇలా అడ్డగోలుగా తాగేస్తానని పందేలు వేసుకుంటూ వీడియోలు తీసుకునే వ్యక్తి అదే పని చేస్తూ చచ్చిపోయాడు. ఈ ఘటన ధాయ్ ల్యాండ్ లో జరిగింది.  

 ఆన్ లైన్ లో "బ్యాంక్ లీసెస్టర్"గా ప్రసిద్ధి చెందిన థానాకర్న్ కాంత్ అనే వ్యక్తి హ్యాండ్ శానిటైజర్, వాసాబీ తాగడం వంటి బెట్టింగ్‌లకు పాల్పడేవాడు. వాటిని వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పెట్టుకునేవాడు. అలా బర్త్ డే పార్టీలో  ఓ వ్యక్తి బ్యాంక్ లీసెస్టర్ ను సవాల్ చేశాడు. రెండు విస్కీ బాటిళ్లు దింపకుండా తాగాలని సవాల్ చేశాడు.  30,000 థాయ్ బాత్ లను బెటటింగ్ గా పెట్టాడు.   అప్పటికే మద్యం మత్తులో ఉన్న లీసెస్టర్  ఛాలెంజ్ ను స్వీకరించి 20 నిమిషాల్లో రెండు బాటిళ్లు తాగాడు. అయితే మద్యం మత్తులో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 

 

చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. చనిపోయాడు. ఈ బెట్టింగ్ వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  అతని ఇంటి నుంచి పిస్టల్, బ్యాంక్ పాస్ బుక్ లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుట్రపూరితంగా అతనితో విస్కీ తాగించారని పోలీసులు అనుమానిస్తున్నారు.                              

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget