Andhra Elections Congress : తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు ఏపీ కాంగ్రెస్‌కు ఇచ్చే బలం ఎంత ? వారి ప్రచారం వల్లే మేలు జరుగుతుందా ?

Andhra Elections Congress : తెలంగాణ , కర్ణాటక ముఖ్యమంత్రులు ఏపీ కాంగ్రెస్ కోసం ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. వారి ప్రచారంతో కాంగ్రెస్‌కు మేలు జరుగుతుందా ?

Telangana and Karnataka Chief Ministers campaigning for AP Congress :  ఆంధ్రప్రదేశ్‌లో  రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ జోరు పెంచింది.   11 నుంచి 13 తేదీల మధ్య విశాఖపట్నంలో న్యాయ సాధన పేరుతో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.

Related Articles