TDP Rajya Sabha Members Zero : పెద్దల సభలో టీడీపీ అడ్రస్ గల్లంతు - ఈ పతనం నుంచి కోలుకునేది ఎప్పుడు ?

TDP : రాజ్యసభలో టీడీపీకి సభ్యులు లేరు. తెలుగుదేశం ప్రారంభించిన తర్వాత ఇలాంటి పరిస్థితి తొలి సారి. మళ్లీ ప్రాతినిధ్యం వస్తుందో లేదో వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టత వస్తుంది.

TDP has no members in Rajya Sabha :  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఎదుర్కోనంత పెద్ద కష్టాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోంది. గతంలో ఘోర పరాజయాలు ఎదురైనా.. ఒకటో, రెండో రాజ్యసభ సీట్లు వచ్చేవి. కానీ గత

Related Articles