అన్వేషించండి

ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ రేంజే వేరు, నెలకి రూ.9 లక్షల సంపాదన - కానీ ఆమె ఎక్కడా కనిపించదట

Spanish AI Influencer: స్పానిష్ AI ఇన్‌ఫ్లుయెన్సర్ రకరకాల బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ లక్షలు సంపాదిస్తోంది.

Spanish AI Influencer Meet Aitana: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ (AI) టెక్నాలజీతో ఉద్యోగాలు పోతున్నాయంటూ ఓ వైపు అందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఆ AI తో ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేసి లక్షలు సంపాదిస్తున్నాడు. స్పానిష్‌కి చెందిన ఈ AI ఇన్‌ఫ్లుయెన్సర్ నెలకి రూ.9 లక్షలు సంపాదిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెర్స్‌ మార్కెట్‌లో ఉన్నారు. మంచి కంటెంట్‌తో లక్షలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు AI ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా మార్కెట్‌లోకి వచ్చేశాయి. అందుకు ఉదాహరణే ఈ Spanish AI Influencer. పేరు మీట్ అయిటానా (Meet Aitana). ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫిట్‌నెస్ లవర్ అంటూ బయోలో రాసుకుందీ AI ముద్దుగుమ్మ.

రకరకాల బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తూ బోలెండంత సంపాదించి పెడుతోంది. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ పెట్టే పోస్ట్‌లన్నీ దాదాపు పెయిడ్ ప్రమోషన్స్‌వే. ఫాలోవర్స్‌కి బ్రాండ్స్‌ని సజెస్ట్ చేస్తూ కూడా బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. చాలా కంపెనీలు ఈ AI ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఉన్న ఫాలోయింగ్ చూసి తమ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేసుకునేందుకు ఎగబడుతున్నాయి. Euronews వెల్లడించిన వివరాల ప్రకారం ఇలా ఈ యాడ్స్‌, ప్రమోషన్స్‌తో నెలకి 10 వేల యూరోలు సంపాదిస్తోంది మీట్. అంటే మన కరెన్సీలో రూ.9 లక్షలు. Clueless అనే సంస్థ ఓనర్ రూబన్ క్రూజ్ (Ruben Cruz) ఈ AI ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేశాడు. 

నిజానికి తమ కంపెనీని ప్రమోట్ చేసుకునేందుకు క్లూలెస్ సంస్థ ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై ఆధారపడింది. కాకపోతే ప్లాన్ ప్రకారం వాళ్లు కంటెంట్ ఇవ్వకపోవడం, ఇబ్బంది పెట్టడం లాంటి కారణాల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు క్రూజ్. అప్పుడే సొంతగా ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని తయారు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. సొంతగా ఓ మోడల్‌ని తయారు చేసుకుని ఆ మోడల్ ద్వారా బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకోవాలని అనుకున్నారు. అలా వచ్చిన ఆలోచనే ఇప్పుడు లక్షలు తెచ్చి పెడుతోంది. చాలా కంపెనీలు ఇలా సొంతగా AI Model ని క్రియేట్ చేసుకునేందుకు క్రూజ్‌నే సంప్రదిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Visakhapatnam Earthquake: విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
UPI Transactions: బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget