అన్వేషించండి

Air Quality Index: తెలుగు రాష్ట్రాలలో మార్పు లేని గాలి నాణ్యత, హైదరాబాద్ లో మాత్రం!

Air Quality Index: ఆరోగ్యాన్ని ఇచ్చి , జీవన ప్రమాణాన్ని పెంచేది గాలి. మనిషి తప్పిదాల కారణంగా మహా గరళమవుతోంది. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70లక్షల మందిని పొట్టన పెట్టుకుంటోంది.

Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గా ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 77 పాయింట్లు . నిన్నటితో పోలిస్తే 5 పాయింట్లు ఎక్కువ.  బెల్లంపల్లి, కోకాపేట్, మంచిర్యాలలో ఇప్పటికీ గాలి నాణ్యత మెరుగు పడలేదు. విపరీతమవుతున్న వాహన వినియోగం, కాలం చెల్లిన వాహనాల వాడకం, ఇలా కారణాలు ఏవైనా ప్రజలు చేజేతులా అనారోగ్యకార్య వాతావరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్   పర్వాలేదు  93 32 88 23 92
బెల్లంపల్లి    బాగోలేదు  107 38 104 25 82
భైంసా  పర్వాలేదు  84 28 81 21 96
బోధన్  పర్వాలేదు  80 26 73 21 96
దుబ్బాక    పర్వాలేదు  80 26 70 22 88
గద్వాల్  బాగుంది 38 9 19 24 76
జగిత్యాల్    పర్వాలేదు  91 34 74 28 79
జనగాం  పర్వాలేదు 67 20 51 27 84
కామారెడ్డి పర్వాలేదు  70 21 38 2 78
కరీంనగర్  పర్వాలేదు  89 30 84 22 92
ఖమ్మం  బాగుంది 72 22 54 24 82
మహబూబ్ నగర్ పర్వాలేదు  63 14 80 29 68
మంచిర్యాల  బాగోలేదు  105 37 85 28 79
నల్గొండ  పర్వాలేదు  63 18 41 30 63
నిజామాబాద్  పర్వాలేదు  74 23 68 21 95
రామగుండం  బాగాలేదు  110 39 104 23 90
సికింద్రాబాద్  పర్వాలేదు  78 24 35 26 80
సిరిసిల్ల  పర్వాలేదు  80 26 58 27 78
సూర్యాపేట బాగుంది 70 21 47 25 79
వరంగల్ పర్వాలేదు 72 22 55 23 83

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 69 పాయింట్లుగా ఉండి  పర్వాలేదనిపోస్తోంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత  21 గా  పీఎం టెన్‌ సాంద్రత 41 గా రిజిస్టర్ అయింది. పొద్దున్న 4 గంటల సమయానికి కాస్త ఎక్కువగా కనిపించిన గాలిలో ధూళి రేణువుల పరిమాణం ఇప్పుడు తగ్గింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 68 20 18 22 88
కేంద్ర విశ్వవిద్యాలయ (Central University)  ఫర్వాలేదు 78 25 83 22 88
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 78 25 59 22 88
కోఠీ (Kothi) ఫర్వాలేదు 63 18 26 22 88
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 53 13 59 27 77
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 53 13 33 27 77
మణికొండ (Manikonda) బాగుంది 72 22 41 27 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 66 22 63 25 88
పుప్పాల గూడ (Puppalguda)  ఫర్వాలేదు 59 16 34 27 77
సైదాబాద్‌ (Saidabad) ఫర్వాలేదు 55 14 64 27 77
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 55 14 36 22 88
సోమాజి గూడ (Somajiguda)  బాగాలేదు  97 34 67 22 88
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  ఫర్వాలేదు 63 18 46 22 88
జూ పార్క్‌ (Zoo Park)  బాగాలేదు  70 21 37 22 88
             

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 66  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  19  ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత35   గా రిజిస్టర్ అయింది.  నిన్న దారుణంగా ఉన్న ఆముదాలవలస, అనంతపురం,కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలలో గాలి నాణ్యత  ఈ రోజు మెరుగుపడింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  పరవాలేదు   99 35 69 28 72
అనంతపురం  పరవాలేదు   92 31 40 24 76
బెజవాడ  బాగుంది 46 12 26 30 68
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 50 12 31 27 74
ద్రాక్షారామ  పరవాలేదు  59 16 26 26 88
గుంటూరు  బాగుంది 61 17 24 28 94
హిందూపురం  బాగుంది 42 10 18 25 73
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు పరవాలేదు   38 9 19 23 83
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 61 17 28 25 91
పులివెందుల  బాగుంది 33 8 19 25 73
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  బాగాలేదు  102 35 68 28 72
విజయనగరం  పరవాలేదు 97 34 68 28 72
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
Allu Arjun News: పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
Allu Arjun News: పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Embed widget